అమ్మకొడుకు 1993 లో క్రాంతికుమార్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో రాజశేఖర్, సుకన్య ప్రధాన పాత్రధారులు.

అమ్మకొడుకు
సినిమా పోస్టర్
దర్శకత్వంక్రాంతి కుమార్
రచనపి. వాసు (కథ, స్క్రీన్ ప్లే), ఎల్. బి. శ్రీరాం (సంభాషణలు), వేటూరి సుందర్రామ్మూర్తి (పాటలు)
తారాగణండా.రాజశేఖర్,
సుకన్య
సంగీతంరాజ్ కోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
జనవరి 1, 1993 (1993-01-01)
భాషతెలుగు

తారాగణం

మార్చు
  • రాజశేఖర్
  • సుకన్య
  • ఆమని
  • శ్రీవిద్య
  • అచ్యుత్
  • కైకాల సత్యనారాయణ
  • కోట శ్రీనివాసరావు
  • బ్రహ్మానందం
  • కెప్టెన్ రాజు
  • గజన్ ఖాన్
  • శుభ
  • కవిత
  • శైలజ
  • ఆలీ
  • నర్సింగ్ యాదవ్
  • పొన్నంబళం
  • మొగిళి నాగేశ్వరరావు
  • హనుమాన్ రెడ్డి
  • నరేష్

పాటలు

మార్చు
  • కొమ్మా రెమ్మా కోలో కోలో అన్న, రచన వేటూరి సుందరరామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • చిన్న చిన్న చినుకుల్లోనా, రచన:వేటూరి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర
  • కోవెల జంటలు ఏమన్నవి, రచన:వేటూరి,గానం . శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
  • కొమ్మా రెమ్మా కోలో కోలో అన్న కోకిల, రచన: వేటూరి, గానం.జిక్కి
  • గూబు గూబూ గుప్పెమ్మ గువ్వ చిట్టెమ్మ, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • బుగ్గమీద పెళ్ళిచుక్క లగ్గ మెప్పుడంది, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర కోరస్.

సాంకేతికవర్గం

మార్చు

దర్శకుడు: క్రాంతి కుమార్

సంగీతం: రాజ్ కోటి

కథ, స్క్రీన్ ప్లే: పి.వాసు

మాటలు: ఎల్.బి.శ్రీరామ్

పాటలు: వేటూరి సుందరరామమూర్తి

గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర,జిక్కి

నిర్మాణ సంస్థ: నళినీ సినీ క్రియేషన్స్

విడుదల:1993 జనవరి 1.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము ,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లంకెలు

మార్చు