క్రాంతి కుమార్

సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత

క్రాంతి కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. ఆయన రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు నంది పురస్కారాలు అందుకున్నాడు. 1985లో ఆయన దర్శకత్వం వహించిన స్రవంతి అనే సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.[1] 1991 లో ఆయన దర్శకత్వం వహించిన సీతారామయ్యగారి మనవరాలు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[2]

క్రాంతి కుమార్
జననంతలశిల క్రాంతి కుమార్
పెనమలూరు
మరణం2003, మే 9
వృత్తిదర్శకుడు
నిర్మాత
రచయిత
పిల్లలుతలశిల అనిల్ కుమార్, తలశిల సునీల్ కుమార్

2001 లో ఆయన దర్శకత్వం వహించిన, సౌందర్య ప్రధాన పాత్ర పోషించిన 9 నెలలు అనే సినిమా టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[3]

పురస్కారాలుసవరించు

జాతీయ పురస్కారాలు
  • జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం (దర్శకుడు) - స్రవంతి (1986)[1]
ఫిలిం ఫేర్ పురస్కారాలు
నంది పురస్కారాలు

సినిమాలుసవరించు

దర్శకుడిగాసవరించు

రచయితసవరించు

నిర్మాతసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 7 January 2012.
  2. "Directorate of Film Festival" (PDF). Archived from the original (PDF) on 2014-10-06. Retrieved 2016-09-04.
  3. http://www.hindu.com/fr/2005/03/04/stories/2005030401210200.htm
  4. Sainik Samachar: The Pictorial Weekly of the Armed Forces - Google Books
  5. "Padutha Theeyaga(1998)". cineradham.com. Archived from the original on 2016-03-03. Retrieved February 9, 2015.

బయటి లింకులుసవరించు