అమ్మాయి కావాలి 1979లో విడుదలైన డబ్బింగ్ సినిమా.

అమ్మాయి కావాలి
(1979 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ ఆర్.డబ్ల్యూ. మూవీస్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. ఓ చెలీ ఓ చెలీ అనురాగ మేఘమాలా ఆవేశ ద్వీప - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల ( ఆలాపన )
  2. కొండ కొనలలోన చెట్టు చేమల్లోన గోరోంక పిలిచింది రా రమ్మని - పి.సుశీల
  3. మల్లెపూల మబ్బెసిందోమ్మో పిల్లగాలి దేబ్బేసిందోమ్మో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  4. వస్తావా అమ్మాకుట్టి చేక్కేదాం చెన్నపట్నం - ఎం. రమేష్, ఎల్. టి. అంజలి

బయటి లింకులుసవరించు