అమ్మా నాగమ్మ 1996, జూన్ 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఊహ, ప్రకాష్ రాజ్, పి.ఎల్. నారాయణ, రామిరెడ్డి, రంగనాథ్ నటించగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు.

అమ్మా నాగమ్మ
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఓం సాయి ప్రకాష్
తారాగణం ఊహ, ప్రకాష్ రాజ్, పి.ఎల్. నారాయణ, రామిరెడ్డి, రంగనాథ్
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ ఎ.ఎ. ఆర్ట్స్
భాష తెలుగు
ఆమె (సినిమా)లో ఊహ

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు


పాటల జాబితా

మార్చు

1.క్లింకారి హ్రింకారి సాహో మహంకాళి హుంకాలి, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.మనో, జయచంద్రన్

2 . గోల్కొండ చౌరస్తానుండి వచ్చినాను, రచన: జి.సుబ్బారావు, మాల్గుడి సుధ

3.జగమేలు తల్లి జయ నాగవల్లి కరుణించి, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.శిష్ట్లా జానకి

4.నాగులచవితి పండుగవేళా ఓ నాగమ్మా, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.శిష్ట్లా జానకి బృందం

5.ఏ మంత్రమైన ఏ తంత్రమైనా నాగదేవతపైన, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.శిష్ట్లా జానకి .

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.