అమ్మా నాన్న లేకుంటే

అమ్మా నాన్న లేకుంటే 2007, మార్చి 3వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. దీనిని చిట్టే నాగేశ్వరరావు శ్రీ లలితాంబికా ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించాడు. వై.అశోక్ రెడ్డి ఈ సినిమా దర్శకుడు. రమణ ఓగేటి ఈ సినిమాకు సంగీతాన్నందించాడు.[1]

అమ్మా నాన్న లేకుంటే
(2007 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వై.అశోక్ రెడ్డి
నిర్మాణం సి.నాగేశ్వరరావు
తారాగణం కృష్ణ,
సీమ
సంగీతం రమణ ఓగేటి
నిర్మాణ సంస్థ శ్రీ లలితాంబికా ఫిల్మ్స్
విడుదల తేదీ 3 మార్చి 2007
భాష తెలుగు

నటీనటులు

మార్చు
  • కృష్ణ
  • సీమ
  • నర్రా వెంకటేశ్వరరావు
  • గుండు హనుమంతరావు
  • గౌతంరాజు
  • ఎ.ఎస్.నారాయణరావు
  • వంశీ రవిరాజ్ గౌడ్
  • బేబి జ్యోతి
  • మాస్టర్ విజ్ఞాన్
  • మాస్టర్ మాధవ్
  • మాస్టర్ హరీష్
  • మాస్టర్ వెంకట్
  • మాస్టర్ కళ్యాణ్
  • మాస్టర్ పవన్
  • తిలక్
  • అచ్యుత్ రెడ్డి
  • మణిపాల్ రెడ్డి
  • రామదాసు
  • అంబికారాణి
  • బండ జ్యోతి
  • సరితా చౌదరి
  • లలిత
  • లత

సాంకేతికవర్గం

మార్చు
  • స్క్రీన్ ప్లే,దర్శకత్వం: యరమాద అశోక్ రెడ్డి
  • నిర్మాత: సి.నాగేశ్వరరావు
  • సంగీతం: రమణ ఓగేటి
  • కథ, మాటలు: వందవాసు విద్య
  • పాటలు: ధర్మతేజ, విష్ణుశ్రీ
  • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, శ్రీకాంత్, సుజాత, గాయత్రి, శివానిదాస్, సాగరి
  • కూర్పు: ప్రసాద్ బాబు
  • ఛాయాగ్రహణం: బి.రామ్‌కుమార్
  • కళ: పి.డేవిడ్
  • నృత్యం: కె.రాజేంద్రప్రసాద్

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Amma Nanna Lekunte". indiancine.ma. Retrieved 25 November 2021.