అమ్మ దీవెన
అమ్మ దీవెన 2021లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మి సమర్పణలో లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎత్తరి మారయ్య, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్య నిర్మించిన ఈ సినిమాకు శివ ఏటూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆమని, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా 2021 జనవరి 29లో విడుదలైంది.
అమ్మ దీవెన | |
---|---|
దర్శకత్వం | శివ ఏటూరి |
రచన | ఎత్తరి మారయ్య |
నిర్మాత | ఎత్తరి మారయ్య, ఎత్తరి చినమారయ్య, ఎత్తరి గురవయ్య |
తారాగణం | ఆమని, పోసాని కృష్ణమురళి |
ఛాయాగ్రహణం | సిద్దం మనోహర్ |
కూర్పు | జానకిరామ్ |
సంగీతం | వెంకట్ అజ్మీరా |
నిర్మాణ సంస్థ | లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 29 జనవరి 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో 2018 ఆగస్టు 28లో ప్రారంభమైంది. ఈ సినిమాకు శ్రీకాంత్ క్లాప్ కొత్తగా, ముహూర్తపు సన్నివేశానికి రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, బి. గోపాల్ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించాడు.[1] ఈ సినిమా షూటింగ్ 2019 మేలో పూర్తయింది. ఈ సినిమా ట్రైలర్ ను 2020 ఫిబ్రవరి 15లో జీవిత విడుదల చేసింది.[2][3]
నటీనటులు
మార్చు- ఆమని [4]
- పోసాని కృష్ణమురళి
- అజయ్ ఘోష్
- దినేష్
- శరత్ చంద్ర
- నటరాజ్
- శ్రీ పల్లవి
- సత్య ప్రకాష్
- శరణ్య ప్రదీప్
- శృతి
- అరుణ్
సాంకేతిక నిపుణులు
మార్చు- సంగీతం: వెంకట్ అజ్మీరా [5]
- కెమెరా: సిద్దం మనోహర్
- డాన్స్: గణేష్ స్వామి, నాగరాజు
- ఫైట్స్: నందు
- కథ : ఎత్తరి మారయ్య
- మాటలు: శ్రీను.బి, యం. సురేశ్ కుమార్
- ఎడిటర్: జానకిరామ్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ : పవన్
- నిర్మాత: ఎత్తరి గురవయ్య, ఎత్తరి మారయ్య, ఎత్తరి చినమారయ్య
- దర్శకుడు: శివ ఏటూరి
మూలాలు
మార్చు- ↑ The Times of India (29 August 2018). "Amani's next titled Amma Deevena - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2021. Retrieved 5 June 2021.
- ↑ HMTV (16 February 2020). "స్త్రీ శక్తిని ఎవ్వరూ ఆపలేరు.. ఆమనికి సపోర్ట్ గా జీవిత రాజశేఖర్". www.hmtvlive.com. Archived from the original on 5 June 2021. Retrieved 5 June 2021.
- ↑ Sakshi (15 February 2020). "జీవిత చేతుల మీదుగా 'అమ్మ దీవెన' ట్రైలర్." Sakshi. Archived from the original on 5 June 2021. Retrieved 5 June 2021.
- ↑ Sakshi (27 January 2021). "శుభలగ్నం మేడమ్ అని పలకరిస్తుంటారు". Sakshi. Archived from the original on 5 June 2021. Retrieved 5 June 2021.
- ↑ The Hans India, Ravali (26 February 2020). "O Chilakamma Lyrical Video Out From Amma Deevena Movie". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2021. Retrieved 5 June 2021.