శరణ్య ప్రదీప్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె న్యూస్ రీడ‌ర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి 2017లో విడుదలైన 'ఫిదా' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ సినిమాలో నటనకుగాను మంచి ప్ర‌శంస‌లు అందుకొని ఆ తరువాత 'ఖుషి' , 'భామాక‌లాపం -2' , 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' సినిమాలతో మంచి నటిగా పేరు తెచ్చుకొంది.[1][2]

శరణ్య ప్రదీప్
జననం (1992-05-17) 1992 మే 17 (వయసు 32)
నిజామాబాదు, తెలంగాణ, భారతదేశం
క్రియాశీల సంవత్సరాలు2017 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిప్రదీప్ మంకు
తల్లిదండ్రులునవీన్ గౌడ్, శైలజ
బంధువులుసౌరభ్, ప్రయాగ

నటించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2017 ఫిదా రేణుక ప్రతిపాదన- ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
2018 శైలజా రెడ్డి అల్లుడు కుమారి
2019 క్రేజీ క్రేజీ ఫీలింగ్ స్వప్న
దొరసాని పనిమనిషి
మిస్ మ్యాచ్ మహాలక్ష్మి స్నేహితురాలు
2020 జాను సుభాషిణి నామినేట్ చేయబడింది—ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు
2021 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అక్షర సోదరి
అమ్మ దీవెన పద్మ
శశి పద్మ
తెల్లవారితే గురువారం విజయ
అర్ధ శతాబ్దం
2022 భామాకలాపం శిల్పా
మిషాన్ ఇంపాజిబుల్ రఘుపతి తల్లి
ది వారియర్ నిత్య తమిళంలో ఏకకాలంలో తీశారు .
కృష్ణ వ్రింద విహారి సైంధవి
2023 ఖుషి దీపు
మార్టిన్ లూథర్ కింగ్ వసంత
2024 అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు పద్మ [3][4][5]
భామాకలాపం 2 శిల్పా [6]
శ్వాగ్

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్
2022 గాలివాన జ్యోతి జీ5
2022 రెక్కీ బుజ్జమ్మ జీ5

మూలాలు

మార్చు
  1. A. B. P. (15 February 2024). "స‌మంత గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు, ప్రియ‌మ‌ణి నాతో అలా ఉంటుంది: నటి శ‌ర‌ణ్య‌". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.
  2. V6 Velugu (10 March 2024). "ఆ సీన్ గురించి మాట్లాడినప్పుడు చాలా బాధేసింది". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. A. B. P. Desam (18 February 2024). "ఫిదా త‌ర్వాత బ్రేక్ ఇచ్చింది 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు': నటి శ‌ర‌ణ్య‌". Archived from the original on 2 April 2024. Retrieved 2 April 2024.
  4. NTV Telugu (2 February 2024). "అంబాజీపేటలో హీరో సూహాస్ కాదు.. శరణ్యనే.. అసలు ఏమన్నా యాక్టింగా?". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.
  5. A. B. P. Desam (6 March 2024). "నా భర్త ప్రోత్సాహంతోనే అలాంటి సీన్‌లో నటించాను, చాలా బాధేసింది: శరణ్య ప్రదీప్". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.
  6. The Hindu (16 February 2024). "'Bhamakalapam 2' movie review: Priyamani, Sharanya Pradeep amp up the fun" (in Indian English). Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.

బయటి లింకులు

మార్చు