అమ్రావతి విమానాశ్రయం
అమ్రావతి విమానాశ్రయం లేదా బెలోరా విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రం లోని ఒక విమానాశ్రయము.ఇది అమ్రావతి పట్టణానికి దక్షిణాన 15 కిలోమీటర్ల దూరంలో బెలోరా వద్ద ఉంది.ఈ విమానాశ్రయం 74.86 హెక్టారులలో విస్తరించి ఉన్నది[1]
అమ్రావతి విమానాశ్రయం अमरावती विमानतळ | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | ప్రభుత్వ | ||||||||||
యజమాని | మహారాష్ట్ర ప్రభుత్వము | ||||||||||
కార్యనిర్వాహకత్వం | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ది మండలి | ||||||||||
సేవలు | అమ్రావతి | ||||||||||
ప్రదేశం | బెలోరా, మహారాష్ట్ర, భారత్ | ||||||||||
ఎత్తు AMSL | 1,125 ft / 343 m | ||||||||||
అక్షాంశరేఖాంశాలు | 20°48′48″N 77°43′04″E / 20.81333°N 77.71778°E | ||||||||||
పటం | |||||||||||
రన్‌వే | |||||||||||
|
నేపధ్యము
మార్చు1992లో ప్రజాపనుల శాఖ ద్వారా ఈ విమానాశ్రయం నిర్మించబడినది,.[2] తర్వాత మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి (MIDC) కి 1997 ఆగస్టులో బదలాయించబడింది. చివరకు మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి (MADC) నియంత్రణలోకి వచ్చింది.
ఇవికూడా చూడండి
మార్చుప్రస్తుత స్థితి
మార్చుప్రస్తుతము ఈ విమానాశ్రయంలో ఎలాంటి వైమానిక సేవలు లభించుట లేదు.
మూలాలు
మార్చు- ↑ "M.I.D.C." Archived from the original on 28 మార్చి 2012. Retrieved 2 March 2012.
- ↑ "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Archived from the original on 1 అక్టోబరు 2021. Retrieved 3 February 2012.
బయటి లంకెలు
మార్చు- MADC వెబ్సైటు లో అమ్రావతి విమానాశ్రయం