మహారాష్ట్ర విమానాశ్రయాల జాబితా
మహారాష్ట రాష్ట్రంలోని అన్ని విమానాశ్రయాల వివరాలు ఈ క్రింది విధముగా ఉన్నాయి.[1] ఇందులో కొన్న వ్యక్తిగతమైనవి, కొన్ని ప్రజా రవాణాకు ఉద్దేశించినవి, కొన్ని రక్షణ శాఖకు చెందినవి.
జాబితా
మార్చునగరం | విమానాశ్రయం | ICAO | IATA | నిర్వహణ | పాత్ర |
---|---|---|---|---|---|
ఆంబి వాలీ | ఆంబి వాలీ విమానాశ్రయం | — | IN-0033 | — | ప్రైవేటు |
అకోలా | అకోలా విమానాశ్రయం | VAAK | AKD | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | సాధారణ విమానయానం |
అమ్రావతి | అమ్రావతి విమానాశ్రయం | IN-0065 | — | MIDC | సాధారణ విమానయానం |
ఔరంగాబాద్ | ఔరంగాబాద్ విమానాశ్రయం | VAAU | IXU | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | దేశీయ |
బారామతి | బారామతి విమానాశ్రయం | — | — | రిలయన్స్ | విమానయాన పాఠశాల |
చంద్రపూర్ | చంద్రపూర్ విమానాశ్రయం | VA1B | — | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి | సాధారణ విమానయానం |
ధులె | ధులె విమానాశ్రయం | VA53 | — | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి | విమానయాన పాఠశాల |
గోండియా | గోండియా విమానాశ్రయం | VA2C | — | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | విమానయాన పాఠశాల |
జలగావ్ | జలగావ్ విమానాశ్రయం | VA47 | — | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | సాధారణ విమానయానం |
కళ్యాణ్ | కళ్యాణ్ విమానాశ్రయం | — | — | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | మూసివేత |
కరాడ్ | కరాడ్ విమానాశ్రయం | VA1M | — | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి | విమానయాన పాఠశాల |
కొల్హాపూర్ | కొల్హాపూర్ విమానాశ్రయం | VAKP | KLH | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | సాధారణ విమానయానం |
లాతూర్ | లాతూర్ విమానాశ్రయం | VALT | LTU | రిలయన్స్ | సాధారణ విమానయానం |
ముంబై | ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం | VABB | BOM | జివికె | అంతర్జాతీయ విమానయానం |
జుహు విమానాశ్రయము | VAJJ | — | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | సాధారణ విమానయానం | |
నవీ ముంబై | నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం | — | — | — | భవిష్య విమానయానం |
నాగ్‌పూర్ | డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం | VANP | NAG | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి | అంతర్జాతీయ విమానయానం |
నాందేడ్ | నాందేడ్ విమానాశ్రయం | VAND | NDC | రిలయన్స్ | దేశీయ |
నాసిక్ | గాంధీనగర్ విమానాశ్రయం | VANR | ISK | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | సాధారణ విమానయానం |
నాసిక్ | ఓజర్ విమానాశ్రయం | VAOZ | — | సైన్యం | HAL |
ఉస్మానాబాద్ | ఉస్మానాబాద్ విమానాశ్రయం | — | OMN | రిలయన్స్ | సాధారణ విమానయానం |
ఫల్తాన్ | ఫల్తాన్ విమానాశ్రయం | — | — | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి | మూసివేత |
పుణె | హదాస్‌పూర్ విమానాశ్రయం | — | — | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | విమానయాన పాఠశాల |
పుణె విమానాశ్రయం | VAPO | PNQ | సైన్యం, భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | Civil Enclave | |
పూణే అంతర్జాతీయ విమానాశ్రయం | — | — | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి | భవిష్య విమానయానం | |
రత్నగిరి | రత్నగిరి విమానాశ్రయం | VARG | RTC | సైన్యం | Coast Guard |
షిర్డీ | షిర్డీ విమానాశ్రయం | — | — | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి | భవిష్య విమానయానం |
షిర్‌పూర్ | షిర్‌పుర్ విమానాశ్రయం | — | IN-0062 | — | ప్రైవేటు |
సింధుదుర్గ్ జిల్లా | సింధుదుర్గ్ విమానాశ్రయం | — | — | ఐఆరెబి మౌలిక సదుపాయాలు | భవిష్య విమానయానం |
షోలాపూర్ | షోలాపూర్ విమానాశ్రయం | VASL | SSL | మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి | సాధారణ విమానయానం |
యవత్‌మల్ | యవత్‌మల్ విమానాశ్రయం | VA78 | YTL | రిలయన్స్ | సాధారణ విమానయానం |
మూలాలు
మార్చు- ↑ "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Archived from the original on 1 అక్టోబరు 2021. Retrieved 2 July 2014.