అర
అర [ ara ] ara. తెలుగు n. A room or chamber. గది. అరలపెట్టె a box with partitions. Hesitation, doubt. జంకు. "నాయంతవానిగా నగరి లోపలికి, నరలేకరానిచ్చి నందుకు మేలు." Sar. D. 502. అర [ ara ] ara. n. Half, a moiety. అర్ధము.
- పుస్తకాల అర అనగా Book shelf
- పరిమళపు అర