అరారియా

బీహార్ లోని జిల్లా

బీహార్ రాష్ట్ర 38 జిల్లాలలో అరారియా జిల్లా ఒకటి. అరారియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.అరారియా జిల్లా పూర్నియా డివిషన్‌లో భాగంగా ఉంది. అరారియా జిల్లావైశాల్యం 2830 చ.కి.మీ. జిల్లా నుండి హిమాలయపర్వతాలలోని " కాంచన్‌జుంగ " పర్వతం కనిపిస్తుంది.

Araria జిల్లా

अररिया जिला,اریا ضلع
Bihar లో Araria జిల్లా స్థానము
Bihar లో Araria జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంBihar
పరిపాలన విభాగముPurnia
ముఖ్య పట్టణంAraria
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుAraria
 • శాసనసభ నియోజకవర్గాలుNarpatganj, Raniganj, Forbesganj, Araria, Jokihat, Sikti
విస్తీర్ణం
 • మొత్తం2,830 కి.మీ2 (1,090 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం28,06,200
 • సాంద్రత990/కి.మీ2 (2,600/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత53.1 per cent
 • లింగ నిష్పత్తి921
ప్రధాన రహదార్లుNH 57
జాలస్థలిఅధికారిక జాలస్థలి

పేరువెనుక చరిత్రసవరించు

బ్రిటిష్‌రాజ్ కాలంలో ఫోర్బ్స్ బంగళాను రెసిడెంషియల్ ఏరియా అనిపిలిచేవారు. ప్రజలు దానిని సంక్షిప్తంగా " ఆర్ ఏరియా " అనేవారు. కాలక్రమేణ ఆర్ ఏరియా అరారియా అయింది.

చరిత్రసవరించు

1964లో అరారియా భూభాగం మునుపటి పూర్నియా జిల్లాలో ఉపవిభాగంగా ఉండేది. 1990 జనవరి న అరారియా ఉపవిభాగం పూర్నియా డివిషన్‌లో ఒక జిల్లాగా రూపుదిద్దుకుంది.

భౌగోళికంసవరించు

అరారియా జిల్లా వైశాల్యం 2830.[1] ఇది రష్యాలోని జమాలియా జియోర్గా జనసంఖ్యకు సమానం.[2]

నదులుసవరించు

జిల్లాలో కోసి, సువర, కాలి, కొలి.

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో అరారియా జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న బీహార్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[3]

వ్యవసాయంసవరించు

జిల్లాలో ప్రధానంగా వరి, మొక్కజొన్నలు, జ్యూట్ పంటలు పండుతున్నాయి.

విభాగాలుసవరించు

 • అరారియా జిల్లా 2 ఉపవిభాగాలు ఉన్నాయి:- అరారియా,ఫోర్బెస్‌గంజ్.
 • అరారియా ఉపవిభాగంలో 4 బ్లాకులు ఉన్నాయి:- అరారియా, భర్గమా, సిక్తి, రాణిగజ్.
 • ఫోర్బెస్‌గంజ్ ఉపవిభాగంలో 5 బ్లాకులు ఉన్నాయి:- కుర్సకాంతా, ఫోర్బ్స్‌గంజ్, భర్గమ, రాణిగంజ్, నర్పత్‌గంజ్.
 • భర్గమ, రాణిగంజ్ ఉపవిభాగాలు ఒకే న్యాయపరిధిలో ఉన్నాయి.
 • జిల్లాలో 6 నియోజకవర్గాలు ఉన్నాయి : రాణిగంజ్, ఫోర్బ్స్‌గంజ్, నర్పత్‌గంజ్, అరారియా, జోకిఖత్, సిక్తి.
 • పార్లమెంటు నియోజకవర్గం :- అరారియా

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,806,200,[4]
ఇది దాదాపు. జమైకా దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. ఉటాహ్ నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 139 వ స్థానంలో ఉంది..[4]
1చ.కి.మీ జనసాంద్రత. 992 .[4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 30%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 921:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 55.1%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
ప్రజలు ముస్లిములు అత్యధికంగా ఉన్నారు.[4]

ప్రముఖులుసవరించు

 • ఫణీశ్వర్నాథ్ రేణు : నవలా రచయిత, కథారచయిత.
 • సుబ్రతా రాయ్ : సహారా గ్రూప్ చైర్మన్.
 • పరమానంద్ రిషిడియో : రాజకీయ నాయకుడు. ముషర్ సమూహంలో ఎం.ఎ ఫ్రెంచ్ చదివిన మొదటి వ్యక్తి.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

 1. Srivastava, Dayawanti et al. (ed.) (2010). "States and Union Territories: Bihar: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1118–1119. ISBN 978-81-230-1617-7. |access-date= requires |url= (help)CS1 maint: extra text: authors list (link)
 2. "Island Directory Tables: Islands by Land Area". United Nations Environment Program. 1998-02-18. Retrieved 2011-10-11. Zemlya Georga 2,821km2 horizontal tab character in |quote= at position 14 (help)
 3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
 4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
 5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Jamaica 2,868,380 July 2011 est line feed character in |quote= at position 8 (help)
 6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Utah 2,763,885 line feed character in |quote= at position 5 (help)

బయటి లింకులుసవరించు

మూలాలుసవరించు

వెలుపలిలింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అరారియా&oldid=2877179" నుండి వెలికితీశారు