అరుంధతి నాయర్
అరుంధతి నాయర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె తమిళం, మలయాళం సినిమాలలో నటనకుగాను మంచి పేరు తెచ్చుకుంది. అరుంధతి నాయర్ 2014లో తమిళ చిత్రం పొంగి ఎజు మనోహరతో సినీరంగంన్లోకి అరంగేట్రం చేసి, విజయ్ ఆంటోని సైతాన్‌లో నటించిన తర్వాత ఆమెకు మరింత గుర్తింపు వచ్చి[1] ఆ తర్వాత మలయాళంలోనూ అనేక సినిమాల్లో నటించింది.[2][3][4]
అరుంధతి నాయర్ | |
---|---|
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
బంధువులు | ఆర్తి నాయర్ |
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | భాష | గమనికలు |
---|---|---|---|---|
2014 | పొంగి ఏడు మనోహర | ఆనంది | తమిళం | |
2016 | విరుమండికుం శివానందికిం | నందిని | తమిళం | |
సైతాన్ | ఐశ్వర్య / జయలక్ష్మి | తమిళం | తెలుగులో భేతాళుడు | |
2018 | ఒట్టకోరు కాముకన్ | అన్నీ | మలయాళం | |
2020 | కన్ని రాసి | ఆమెనే | తమిళం | అతిధి పాత్ర |
2022 | పిస్తా | నందిని | తమిళం | |
2023 | ఆయిరం పొర్కసుకల్ | పూంగోతై | తమిళం |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | ఛానెల్ | భాష |
---|---|---|---|---|
2019-2020 | కేరళ సమాజం | రియా | ఏషియానెట్ | మలయాళం |
వెబ్ సిరీస్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | ఛానెల్ | భాష |
---|---|---|---|---|
2021 | పద్మిని | పద్మిని | పద్మిని ప్రీమియర్ | మలయాళం |
2021 | అనుకోవద్దు | మురికి | Voot రంగులు | తమిళం |
రోడ్డు ప్రమాదం
మార్చుఅరుంధతి నాయర్ 2024 మార్చి 14న ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అనంతరం తన సోదరుడితో కలిసి బైక్ పై ఇంటికి తిరిగి వెళ్తుండగా కేరళలోని కోవలం బైపాస్ వద్ద వీరి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అరుంధతి తలకు తీవ్ర గాయమై తిరువనంతపురంలోని అనంతపురి ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స అందుకుంది.[5][6]
మూలాలు
మార్చు- ↑ "Arundhati Nair gets her big break in 'Saithan'". Gulf News. Archived from the original on 24 July 2021. Retrieved 24 June 2020.
- ↑ K, Janani (25 October 2016). "Can't pull off a modern look: Arundhati Nair". Deccan Chronicle. Archived from the original on 26 June 2020. Retrieved 24 June 2020.
- ↑ K, Janani (16 January 2017). "Arundhati Nair picks homely characters". Deccan Chronicle. Archived from the original on 26 June 2020. Retrieved 24 June 2020.
- ↑ K, Janani (29 June 2017). "Arundhati Nair goes places". Deccan Chronicle. Archived from the original on 24 June 2020. Retrieved 24 June 2020.
- ↑ Hindustantimes Telugu (18 March 2024). "ప్రముఖ నటికి రోడ్డు ప్రమాదం.. వెంటిలేటర్‌పై చికిత్స!". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
{{cite news}}
: zero width space character in|title=
at position 41 (help) - ↑ NT News (18 March 2024). "రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ ఆంటోనీ హీరోయిన్.. వెంటిలేటర్‌పై చికిత్స". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అరుంధతి నాయర్ పేజీ