అరుంధతి (1997 సినిమా)
అయోమయ నివృత్తి పేజీ అరుంధతి (అయోమయ నివృత్తి) చూడండి
అరుంధతి (1997 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | క్రాంతికుమార్ |
---|---|
తారాగణం | రాంకుమార్, సౌందర్య |
సంగీతం | రాజ్ కోటి |
నిర్మాణ సంస్థ | అమ్మ ఆర్ట్ క్రియేషన్స్ |
భాష | తెలుగు |
అరుంధతి 1997 ఏప్రిల్ 18న విడుదలైన తెలుగు సినిమా. అమ్మ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం కింద కొల్లి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు టి.క్రాంతి కుమార్ దర్శకత్వ వహించాడు. సౌందర్య, రాం కుమార్, రాధిక లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
మార్చు- సౌందర్య,
- రామ్‌కుమార్,
- రాధిక శరత్‌కుమార్,
- మేఘన,
- విజయ్‌కుమార్,
- కాస్ట్యూమ్స్ కృష్ణ,
- తనికెళ్ల భరణి,
- శ్రీవిద్య,
- వై. విజయ,
- కిన్నెర,
- అల్ఫోన్స్,
- శివ పార్వతి,
- అయేషా జలీల్,
- రత్నసాగర్,
- బెనర్జీ,
- చిదంబరం,
- రామచంద్రరావు,
- ప్రసాద్ రాజు,
- అంజిబాబు,
- చక్రధర్ రావు,
- అలీ,
- బ్రహ్మానందం కన్నెగంటి,
- రాళ్లపల్లి,
- మల్లికార్జున్ రావు,
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
- ఎల్.బి. శ్రీరామ్,
- ఉత్తేజ్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: టి. క్రాంతి కుమార్
- స్టూడియో: అమ్మ ఆర్ట్ క్రియేషన్స్
- నిర్మాత: కొల్లి వెంకటేశ్వరరావు;
- సినిమాటోగ్రాఫర్: ఎం. మోహన్‌చంద్;
- ఎడిటర్: నందమూరి హరిబాబు;
- స్వరకర్త: ఎం.ఎం. కీరవాణి;
- సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి, భువన చంద్ర, సామవేదం షణ్ముఖ శర్మ
- సమర్పణ: కాస్ట్యూమ్స్ కృష్ణ;
- కథ: అమ్మ ఆర్ట్ క్రియేషన్స్;
- స్క్రీన్ ప్లే: టి.క్రాంతి కుమార్;
- సంభాషణ: ఎల్‌బీ శ్రీరామ్
- సంగీత దర్శకుడు: ఎం.ఎమ్. కీరవాణి;
- గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఉన్ని కృష్ణన్, కె.యస్. చిత్ర, సుజాత మోహన్, ఇళా అరుణ్
- స్టిల్స్: వీరబాబు
పాటలు
మార్చు- మోగిందమ్మో మధుర కళ్యాణ వీణ (గీత రచయిత: భువన చంద్ర; గాయకుడు(లు): సుజాత మోహన్ & ఇలా అరుణ్)
- లాలిజో అలకల కులుకుల (గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి; గాయకుడు(లు): కె.యస్.చిత్ర)
- అందాల సౌందర్య (గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి; గాయకుడు(లు): ఎస్.పిబాలసుబ్రహ్మణ్యం & కె.యస్.చిత్ర)
- కొడుకు పుడితే (గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి; గాయకుడు(లు): ఎస్.పిబాలసుబ్రహ్మణ్యం & కె.యస్.చిత్ర)
- సిరిమువ్వ ఘల్ ఘల్ (గీత రచయిత: సామవేదం షణ్ముఖ శర్మ; గాయకుడు(లు): ఉన్ని కృష్ణన్ & కె. ఎస్. చిత్ర)
- తొలకరి వయసుల తోటల్లో (గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి; గాయని(లు): కె.యస్.చిత్ర)
- లాలిజో అలకల కులుకుల,(గీత రచయిత: వేటూరి సుందరరామమూర్తి, గానం.ఎం.ఎం.కీరవాణి, కె ఎస్ చిత్ర )
- సచ్చిదానంద దేశం సద్గురం (పద్యం, గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం)
మూలాలు
మార్చు- ↑ "Arundhathi (1997)". Indiancine.ma. Retrieved 2023-02-18.