కాస్ట్యూమ్స్ కృష్ణ

సినీ నటుడు, నిర్మాత

కాస్ట్యూమ్స్ కృష్ణ ఒక సినీ నటుడు,, నిర్మాత.[1] అనేక చిత్రాలలో విలన్ గా, సహాయ పాత్రల్లో నటించాడు.[2] 8 చిత్రాలను నిర్మించాడు.[3]

కాస్ట్యూమ్స్ కృష్ణ
కాస్ట్యూమ్స్ కృష్ణ.jpg
జననం
కృష్ణ మాదాసు

వృత్తిసినీ నటుడు, నిర్మాత

వ్యక్తిగత జీవితంసవరించు

ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా, లక్కవరపుకోట.[3]

కెరీర్సవరించు

కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు.[2] కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావిస్తాడు.[3]

జగపతి బాబు హీరోగా వచ్చిన పెళ్ళిపందిరి చిత్రాన్ని నిర్మించాడు. అందులో ఓ పాత్రలో కూడా నటించాడు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని అరుంధతి పేరుతో రీమేక్ చేశాడు.[4]

సినిమాలుసవరించు

నటుడిగాసవరించు

నిర్మాతగాసవరించు

మూలాలుసవరించు

  1. "Constumes Krishna Profile on MAA website". maastars.com. Movie Artists Association. Retrieved 6 December 2016.
  2. 2.0 2.1 "ఒకే పేరుతో..." suryaa.com. సూర్య దినపత్రిక. Retrieved 6 December 2016.[permanent dead link]
  3. 3.0 3.1 3.2 "కఠినంగా ఉంటే అశ్లీల దృశ్యాలను తగ్గించవచ్చు". andhrabhoomi.net. ఆంధ్రభూమి. Retrieved 6 December 2016.[permanent dead link]
  4. "చిట్‌ఫండ్ వ్యాపారం కూడా చేశారట!". sakshi.com. సాక్షి. Retrieved 6 December 2016.

బయటి లింకులుసవరించు