అరుణ్ సావో

ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు

అరుణ్ సావో (జననం 1968 నవంబరు 25) ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు[3], ఆ తరువాత 2023లో శాసనసభ ఎన్నికల్లో లోర్మి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2023 డిసెంబరు 13న ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[4]

Arun Sao
2nd Deputy Chief Minister of Chhattisgarh
Assumed office
13 December 2023
Serving with Vijay Sharma
గవర్నర్B. Harichandan
Ramen Deka
Chief MinisterVishnudeo Sai
అంతకు ముందు వారుT. S. Singh Deo
Minister of Public Works Department
Government of Chhattisgarh
Assumed office
22 December 2023
Chief MinisterVishnu Deo Sai
అంతకు ముందు వారుTamradhwaj Sahu
Minister of Public Health Engineering
Government of Chhattisgarh
Assumed office
22 December 2023
Chief MinisterVishnu Deo Sai
అంతకు ముందు వారుGuru Rudra Kumar
Minister of Law & Legislative Affairs
Government of Chhattisgarh
Assumed office
22 December 2023
Chief MinisterVishnu Deo Sai
అంతకు ముందు వారుRavindra Choubey
Minister of Urban Administration
Government of Chhattisgarh
Assumed office
22 December 2023
Chief MinisterVishnu Deo Sai
అంతకు ముందు వారుShiv Kumar Dahariya
Member of the Chhattisgarh Legislative Assembly
Assumed office
3 December 2023
అంతకు ముందు వారుDharmjeet Singh Thakur
నియోజకవర్గంLormi
President of Bharatiya Janata Party, Chhattisgarh
In office
9 August 2022 – 6 December 2023 [1][2]
అంతకు ముందు వారుVishnudeo Sai
తరువాత వారుKiran Singh Deo
Member of Parliament, Lok Sabha
In office
23 May 2019 – 07 December 2023
అంతకు ముందు వారుLakhan Lal Sahu
తరువాత వారుTokhan Sahu
నియోజకవర్గంBilaspur
వ్యక్తిగత వివరాలు
జననం (1968-11-25) 1968 నవంబరు 25 (వయసు 55)
Jarhagaon, Chhattisgarh, India
జాతీయతIndian
రాజకీయ పార్టీBharatiya Janata Party
జీవిత భాగస్వామిMeena Sao
సంతానంAmish sao
కళాశాలGuru Ghasidas Vishwavidyalaya (BCom), (LL.B)

జననం, విద్యాభాస్యం

మార్చు

అరుణ్ సావో ముంగేలిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బిలాస్‌పూర్‌లోని కేఆర్ లా కాలేజీలో న్యాయశాస్త్ర పట్టా అందుకున్నాడు. ఆయన 2001లో హైకోర్టులో ప్రాక్టీస్ మొదలు పెట్టి, 2004లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి, 2005 నుండి 2013 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్యానెల్ లాయర్‌గా, 2013 నుండి 2018 వరకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు డిప్యూటీ అడ్వకేట్ జనరల్‌గా పనిచేశాడు.

రాజకీయ జీవితం

మార్చు

అరుణ్ సావో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కి వాలంటీర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 1990 నుండి 1995 వరకు ABVP ముంగేలి యూనిట్‌కు అధ్యక్షుడిగా, బూత్ స్థాయి కార్యకర్తగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర సహ కార్యదర్శిగా, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాడు. అరుణ్ సావో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిలాస్‌పూర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అటల్ శ్రీవాస్తవ్ పై 141763 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన 2023లో జరిగిన ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో లోర్మి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[5], 2023 డిసెంబరు 13న ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[6]

మూలాలు

మార్చు
  1. India Today (6 December 2023). "10 of 12 BJP MPs who won state elections resign from Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  2. "Chhattisgarh BJP President Arun Sao submitted his resignation from the membership of the House to Lok Sabha Speaker Om Birla". X (formerly Twitter) (in ఇంగ్లీష్). ANI. Retrieved 2023-12-06.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  4. India Today (13 December 2023). "Vishnu Deo Sai sworn in as Chhattisgarh Chief Minister, PM Modi present" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  5. బీబీసీ News తెలుగు (3 December 2023). "ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2023 - BBC News తెలుగు". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  6. The Indian Express (14 December 2023). "Meet BJP's new Chhattisgarh Deputy CMs: Sahu OBC leader Arun Sao, Hindutva face Vijay Sharma" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.