2023 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర శాసనసభలోని మొత్తం 90 మంది శాసనసభ్యులను ఎన్నుకోవడానికి 2023 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు రెండు విడతలుగా తొలి విడత ఎన్నికల్లో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 7న, 70 స్థానాలకు నవంబరు 17వ తేదీలలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల కౌటింగ్ డిసెంబరు 3న జరుగుతుంది. దీంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.[3]
| |||||||||||||||||||||||||||||||||||||
All 90 seats in the Chhattisgarh Legislative Assembly 46 seats needed for a majority | |||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Opinion polls | |||||||||||||||||||||||||||||||||||||
Turnout | 76.31% ( 0.57%)[1][2] | ||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||
Structure of the Chhattisgarh Legislative Assembly after the election | |||||||||||||||||||||||||||||||||||||
|
ఛత్తీస్‌గఢ్ కు 2018 నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగగా శాసనసభ పదవీకాలం 2024 జనవరి 3తో ముగియనుంది.[4]
షెడ్యూల్
మార్చుపోల్ ఈవెంట్ | 1వ షెడ్యూల్ [5] | 2వ షెడ్యూల్ |
---|---|---|
నోటిఫికేషన్ తేదీ | 2023 అక్టోబరు 13 | 2023 అక్టోబరు 21 |
నామినేషన్ దాఖలుకు చివరి తేదీ | 2023 అక్టోబరు 20 | 2023 అక్టోబరు 30 |
నామినేషన్ పరిశీలన | 2023 అక్టోబరు 21 | 2023 అక్టోబరు 31 |
నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ | 2023 అక్టోబరు 23 | 2 2023 నవంబరు |
పోల్ తేదీ | 7 2023 నవంబరు | 17 2023 నవంబరు |
ఓట్ల లెక్కింపు తేదీ | 2023 డిసెంబరు 3 | 2023 డిసెంబరు 3 |
పోలింగ్
మార్చుఛత్తీస్గఢ్లో మొదటి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 7న జరగగా మొత్తం 71 శాతం ఓటింగ్ నమోదైంది.[6]
పార్టీలు & పొత్తులు
మార్చుకూటమి/పార్టీ | జెండా | చిహ్నం | నాయకుడు | పోటీ చేసిన సీట్లు | ||||
---|---|---|---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | భూపేష్ బాఘేల్ | ప్రకటించాల్సి ఉంది | ||||||
భారతీయ జనతా పార్టీ | నారాయణ్ చందేల్ | ప్రకటించాల్సి ఉంది | ||||||
జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ | అమిత్ జోగి | ప్రకటించాల్సి ఉంది | ||||||
బీఎస్పీ +జీ.జీ.పి పొత్తు[7][8] | బహుజన్ సమాజ్ పార్టీ | హేమంత్ పోయాం | 53 | 90 | ||||
గోండ్వానా గణతంత్ర పార్టీ | తులేశ్వర్ సింగ్ మార్కం | 37 | ||||||
ఆమ్ ఆద్మీ పార్టీ | కోమల్ హుపెండి | ప్రకటించాల్సి ఉంది | ||||||
సమాజ్ వాదీ పార్టీ | ఓం ప్రకాష్ సాహు | ప్రకటించాల్సి ఉంది | ||||||
శివసేన | అజయ్ శర్మ | ప్రకటించాల్సి ఉంది | ||||||
నేషనల్ పీపుల్స్ పార్టీ | ప్రకటించాల్సి ఉంది |
హామీలు
మార్చుకాంగ్రెస్
మార్చు- అధికారంలోకి రాగానే కులగణన
- ఎకరాకు 20 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరిస్తామని
- 17.5 లక్షల మందికి ఇళ్లు కల్పిస్తామని
- రైతు రుణాలను మాఫీ
అభ్యర్థులు
మార్చుజిల్లా | నియోజకవర్గం | |||||||
కాంగ్రెస్[9][10] | బీజేపీ[11][12] | |||||||
కొరియా | 1 | భరత్‌పూర్-సోన్‌హట్ (ఎస్.టి) | కాంగ్రెస్ | గులాబ్ సింగ్ కమ్రో | బీజేపీ | రేణుకా సింగ్ | ||
2 | మనేంద్రగర్ | కాంగ్రెస్ | రమేష్ సింగ్ | బీజేపీ | శ్యామ్ బిహారీ జైస్వాల్ | |||
3 | బైకుంత్‌పూర్ | కాంగ్రెస్ | అంబికా సింగ్ డియో | బీజేపీ | భయ్యాలాల్ రాజ్వాడే | |||
సూరజ్‌పూర్ | 4 | ప్రేమ్‌నగర్ | కాంగ్రెస్ | ఖేల్సాయ్ సింగ్ | బీజేపీ | భూలాన్ సింగ్ మరావి | ||
5 | భట్గావ్ | కాంగ్రెస్ | పరాస్ నాథ్ రాజ్వాడే | బీజేపీ | లక్ష్మీ రాజ్‌వాడే | |||
బలరాంపూర్ | 6 | ప్రతాపూర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | రాజకుమారి మరావి | బీజేపీ | శకుంతలా సింగ్ పోర్తే | ||
7 | రామానుజ్‌గంజ్ (ఎస్.టి) | కాంగ్రెస్ | డా. అజయ్ టిర్కీ | బీజేపీ | రాంవిచార్ నేతమ్ | |||
8 | సమ్రి | కాంగ్రెస్ | విజయ్ పైకార | బీజేపీ | ఉదేశ్వరి పైక్రా | |||
సర్గుజా | 9 | లుంద్రా (ఎస్.టి) | కాంగ్రెస్ | డా. ప్రీతమ్ రామ్ | బీజేపీ | ప్రబోజ్ భింజ్ | ||
10 | అంబికాపూర్ | కాంగ్రెస్ | TS సింగ్ డియో | బీజేపీ | రాజేష్ అగర్వాల్ | |||
11 | సీతాపూర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | అమర్జీత్ భగత్ | బీజేపీ | రామ్ కుమార్ టోప్పో | |||
జష్పూర్ | 12 | జశ్‌పూర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | వినయ్ కుమార్ భగత్ | బీజేపీ | రైముని భగత్ | ||
13 | కుంకురి (ఎస్.టి) | కాంగ్రెస్ | UD మింజ్ | బీజేపీ | విష్ణు డియో సాయ్ | |||
14 | పాతల్‌గావ్ (ఎస్.టి) | కాంగ్రెస్ | రాంపుకర్ సింగ్ | బీజేపీ | గోమతి సాయి | |||
రాయగఢ్ | 15 | లైలుంగా (ఎస్.టి) | కాంగ్రెస్ | విద్యావతి సిదర్ | బీజేపీ | సునీతి రాథియా | ||
16 | రాయగఢ్ | కాంగ్రెస్ | ప్రకాష్ శక్రజీత్ నాయక్ | బీజేపీ | ఓ.పి. చౌదరి | |||
17 | సారన్‌గఢ్ (ఎస్.సి) | కాంగ్రెస్ | ఉత్తరి జంగ్దే | బీజేపీ | శివకుమారి చౌహాన్ | |||
18 | ఖర్సియా | కాంగ్రెస్ | ఉమేష్ పటేల్ | బీజేపీ | మహేష్ సాహు | |||
19 | ధరమ్‌జైగఢ్ (ఎస్.టి) | కాంగ్రెస్ | లాల్జీత్ సింగ్ రాథియా | బీజేపీ | హరిశ్చంద్ర రాథియా | |||
కోర్బా | 20 | రాంపూర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | ఫూల్ సింగ్ రాథియా | బీజేపీ | నకిరామ్ కన్వర్ | ||
21 | కోర్బా | కాంగ్రెస్ | జై సింగ్ అగర్వాల్ | బీజేపీ | లఖన్‌లాల్ దేవాంగన్ | |||
22 | కట్ఘోరా | కాంగ్రెస్ | పురుషోత్తం కన్వర్ | బీజేపీ | ప్రేమచంద్ర పటేల్ | |||
23 | పాలి-తనఖర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | దూలేశ్వరి సిదర్ | బీజేపీ | రామదయ ఉకే | |||
గౌరెల్లా పెండ్రా మార్వాహీ జిల్లా | 24 | మార్వాహి (ఎస్.టి) | కాంగ్రెస్ | డా. కె.కె.ధ్రువ్ | బీజేపీ | ప్రణవ్ కుమార్ మర్పచ్చి | ||
25 | కోట | కాంగ్రెస్ | అటల్ శ్రీవాస్తవ్ | బీజేపీ | ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ | |||
ముంగేలి | 26 | లోర్మి | కాంగ్రెస్ | థానేశ్వర్ సాహు | బీజేపీ | అరుణ్ సావో | ||
27 | ముంగేలి (ఎస్.సి) | కాంగ్రెస్ | సంజిత్ బెనర్జీ | బీజేపీ | పున్నూలాల్ మోహలే | |||
బిలాస్పూర్ | 28 | తఖత్‌పూర్ | కాంగ్రెస్ | డా. రష్మి ఆశిష్ సింగ్ | బీజేపీ | ధరమ్‌జీత్ సింగ్ | ||
29 | బిల్హా | కాంగ్రెస్ | సియారామ్ కౌశిక్ | బీజేపీ | ధర్మలాల్ కౌశిక్ | |||
30 | బిలాస్‌పూర్ | కాంగ్రెస్ | శైలేష్ పాండే | బీజేపీ | అమర్ అగర్వాల్ | |||
31 | బెల్టారా | కాంగ్రెస్ | విజయ్ కేసర్వాణి | బీజేపీ | సుశాంత్ శుక్లా | |||
32 | మాస్తూరి (ఎస్.సి) | కాంగ్రెస్ | దిలీప్ లహరియా | బీజేపీ | కృష్ణముతి బండి | |||
జాంజ్‌గిర్ చంపా జిల్లా | 33 | అకల్తారా | కాంగ్రెస్ | రాఘవేంద్ర సింగ్ | బీజేపీ | సౌరభ్ సింగ్ | ||
34 | జాంజ్‌గిర్-చంపా | కాంగ్రెస్ | వ్యాస్ కశ్యప్ | బీజేపీ | నారాయణ్ చందేల్ | |||
35 | శక్తి | కాంగ్రెస్ | చరణ్ దాస్ మహంత్ | బీజేపీ | ఖిలావాన్ సాహు | |||
36 | చంద్రపూర్ | కాంగ్రెస్ | రామ్ కుమార్ యాదవ్ | బీజేపీ | బహు రాణి సంయోగిత సింగ్ జుదేవ్ | |||
37 | జైజైపూర్ | కాంగ్రెస్ | బాలేశ్వర్ సాహు | బీజేపీ | కృష్ణకాంత్ చంద్ర | |||
38 | పామ్‌గర్ (ఎస్.సి) | కాంగ్రెస్ | శేషరాజ్ హర్బన్స్ | బీజేపీ | సంతోష్ లాహ్రే | |||
మహాసముంద్ | 39 | సరైపాలి (ఎస్.సి) | కాంగ్రెస్ | చతురి నంద్ | బీజేపీ | సరళ కొసరియా | ||
40 | బస్నా | కాంగ్రెస్ | దేవేందర్ బహదూర్ సింగ్ | బీజేపీ | సంపత్ అగర్వాల్ | |||
41 | ఖల్లారి | కాంగ్రెస్ | ద్వారికాధీష్ యాదవ్ | బీజేపీ | అల్కా చంద్రకర్ | |||
42 | మహాసముంద్ | కాంగ్రెస్ | డా. రష్మీ చంద్రకర్ | బీజేపీ | యోగేశ్వర్ రాజు సిన్హా | |||
బలోడా బజార్ | 43 | బిలాయిగర్ (ఎస్.సి) | కాంగ్రెస్ | కవితా ప్రాణ్ లహరే | బీజేపీ | దినేష్లాల్ జగదే | ||
44 | కస్డోల్ | కాంగ్రెస్ | సందీప్ సాహు | బీజేపీ | ధనిరామ్ ధివర్ | |||
45 | బలోడా బజార్ | కాంగ్రెస్ | శైలేష్ త్రివేది | బీజేపీ | ట్యాంక్ రామ్ వర్మ | |||
46 | భటపరా | కాంగ్రెస్ | ఇందర్ కుమార్ సావో | బీజేపీ | శివరతన్ శర్మ | |||
రాయ్పూర్ | 47 | ధర్శివా | కాంగ్రెస్ | ఛాయా వర్మ | బీజేపీ | అనుజ్ శర్మ | ||
48 | రాయ్పూర్ సిటీ గ్రామీణ | కాంగ్రెస్ | పంకజ్ శర్మ | బీజేపీ | మోతీలాల్ సాహు | |||
49 | రాయ్‌పూర్ సిటీ వెస్ట్ | కాంగ్రెస్ | వికాస్ ఉపాధ్యాయ్ | బీజేపీ | రాజేష్ మునాత్ | |||
50 | రాయ్‌పూర్ సిటీ నార్త్ | కాంగ్రెస్ | కుల్దీప్ జునేజా | బీజేపీ | పురందర్ మిశ్రా | |||
51 | రాయ్‌పూర్ సిటీ సౌత్ | కాంగ్రెస్ | మహంత్ రామ్ సుందర్ దాస్ | బీజేపీ | బ్రిజ్‌మోహన్ అగర్వాల్ | |||
52 | అరంగ్ (ఎస్.సి) | కాంగ్రెస్ | శివకుమార్ దహరియా | బీజేపీ | గురు ఖుష్వంత్ సాహెబ్ | |||
53 | అభన్‌పూర్ | కాంగ్రెస్ | ధనేంద్ర సాహు | బీజేపీ | ఇంద్రకుమార్ సాహు | |||
గరియాబ్యాండ్ | 54 | రాజిమ్ | కాంగ్రెస్ | అమితేష్ శుక్లా | బీజేపీ | రోహిత్ సాహు | ||
55 | బింద్రావగఢ్ (ఎస్.టి) | కాంగ్రెస్ | జనక్ లాల్ ధ్రువ్ | బీజేపీ | గోవర్ధన్ రామ్ మాంఝీ | |||
ధామ్తరి | 56 | సిహవా (ఎస్.టి) | కాంగ్రెస్ | అంబికా మార్కం | బీజేపీ | శ్రావణ మార్కం | ||
57 | కురుద్ | కాంగ్రెస్ | తారిణి చంద్రకర్ | బీజేపీ | అజయ్ చంద్రకర్ | |||
58 | ధామ్తరి | కాంగ్రెస్ | ఓంకార్ సాహు | బీజేపీ | రణజన సాహు | |||
బలోడ్ | 59 | సంజరి-బాలోడ్ | కాంగ్రెస్ | సంగీతా సిన్హా | బీజేపీ | రాకేష్ యాదవ్ | ||
60 | దొండి లోహర (ఎస్.టి) | కాంగ్రెస్ | అనిలా భేదియా | బీజేపీ | దేవ్‌లాల్ హల్వా ఠాకూర్ | |||
61 | గుండర్‌దేహి | కాంగ్రెస్ | కున్వర్ సింగ్ నిషాద్ | బీజేపీ | వీరేంద్ర సాహు | |||
దుర్గ్ | 62 | పటాన్ | కాంగ్రెస్ | భూపేష్ బఘేల్ | బీజేపీ | విజయ్ బాగెల్ | ||
63 | దుర్గ్ గ్రామీణ | కాంగ్రెస్ | తామ్రధ్వజ్ సాహు | బీజేపీ | లలిత్ చంద్రకర్ | |||
64 | దుర్గ్ సిటీ | కాంగ్రెస్ | అరుణ్ వోరా | బీజేపీ | గజేంద్ర యాదవ్ | |||
65 | భిలాయ్ నగర్ | కాంగ్రెస్ | దేవేంద్ర యాదవ్ | బీజేపీ | ప్రేంప్రకాష్ పాండే | |||
66 | వైశాలి నగర్ | కాంగ్రెస్ | ముఖేష్ చంద్రకర్ | బీజేపీ | రికేష్ సేన్ | |||
67 | అహివారా (ఎస్.సి) | కాంగ్రెస్ | నిర్మల్ కొసరే | బీజేపీ | డోమన్ కోర్సెవాడ | |||
బెమెతర | 68 | సజా | కాంగ్రెస్ | రవీంద్ర చౌబే | బీజేపీ | ఈశ్వర్ సాహు | ||
69 | బెమెతర | కాంగ్రెస్ | ఆశిష్ కుమార్ ఛబ్రా | బీజేపీ | దీపేష్ సాహు | |||
70 | నవగఢ్ (ఎస్.సి) | కాంగ్రెస్ | గురు రుద్ర కుమార్ | బీజేపీ | దయాళ్‌దాస్ బాఘేల్ | |||
కబీర్ధామ్ | 71 | పండరియా | కాంగ్రెస్ | నీలకంఠ చంద్రవంశీ | బీజేపీ | భావా బోహ్రా | ||
72 | కవార్ధా | కాంగ్రెస్ | మహ్మద్ అక్బర్ | బీజేపీ | విజయ్ శర్మ | |||
రాజ్‌నంద్‌గావ్ | 73 | ఖైరాఘర్ | కాంగ్రెస్ | యశోదా వర్మ | బీజేపీ | విక్రాంత్ సింగ్ | ||
74 | డోంగర్‌ఘర్ (ఎస్.సి) | కాంగ్రెస్ | హర్షిత స్వామి బఘేల్ | బీజేపీ | వినోద్ ఖండేకర్ | |||
75 | రాజ్‌నంద్‌గావ్ | కాంగ్రెస్ | గిరీష్ దేవాంగన్ | బీజేపీ | రమణ్ సింగ్ | |||
76 | డోంగర్‌గావ్ | కాంగ్రెస్ | దళేశ్వర్ సాహు | బీజేపీ | భరత్ వర్మ | |||
77 | ఖుజ్జి | కాంగ్రెస్ | భోలా రామ్ సాహు | బీజేపీ | గీతా ఘసి సాహు | |||
78 | మోహ్లా-మన్‌పూర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | ఇంద్రషా మాండవి | బీజేపీ | సంజీవ్ సాహా | |||
కాంకర్ | 79 | అంతఘర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | రూప్ సింగ్ పోటై | బీజేపీ | విక్రమ్ ఉసెండి | ||
80 | భానుప్రతాపూర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | సావిత్రి మాండవి | బీజేపీ | గౌతమ్ ఉయికే | |||
81 | కాంకేర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | శంకర్ ధూర్వే | బీజేపీ | ఆశారాం నేతమ్ | |||
కొండగావ్ | 82 | కేష్కల్ (ఎస్.టి) | కాంగ్రెస్ | సంత్ రామ్ నేతమ్ | బీజేపీ | నీలకంఠ టేకం | ||
83 | కొండగావ్ (ఎస్.టి) | కాంగ్రెస్ | మోహన్ మార్కం | బీజేపీ | లతా ఉసెండి | |||
నారాయణపూర్ | 84 | నారాయణపూర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | చందన్ కశ్యప్ | బీజేపీ | కేదార్ కశ్యప్ | ||
బస్తర్ | 85 | బస్తర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | లఖేశ్వర్ బాగెల్ | బీజేపీ | మణిరామ్ కశ్యప్ | ||
86 | జగదల్‌పూర్ | కాంగ్రెస్ | జితిన్ జైస్వాల్ | బీజేపీ | కిరణ్ సింగ్ దేవ్ | |||
87 | చిత్రకోట్ (ఎస్.టి) | కాంగ్రెస్ | దీపక్ బైజ్ | బీజేపీ | వినాయక్ గోయల్ | |||
దంతేవాడ | 88 | దంతేవాడ (ఎస్.టి) | కాంగ్రెస్ | చవింద్ర మహేంద్ర కర్మ | బీజేపీ | చేతరం అరామి | ||
బీజాపూర్ | 89 | బీజాపూర్ (ఎస్.టి) | కాంగ్రెస్ | విక్రమ్ మాండవి | బీజేపీ | మహేష్ గగడ | ||
సుక్మా | 90 | కొంటా (ఎస్.టి) | కాంగ్రెస్ | కవాసి లఖ్మా | బీజేపీ | సోయం ముకా |
ఎన్నికైన సభ్యులు
మార్చునియోజకవర్గం | విజేత | ద్వితియ విజేత | మార్జిన్ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
# | పేరు | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | % | అభ్యర్థి | పార్టీ | ఓట్లు | % | |||
మనేంద్రగర్-చిర్మిరి-భరత్‌పూర్ జిల్లా | ||||||||||||
1 | భరత్‌పూర్-సోన్‌హట్ (ఎస్.టి) | రేణుకా సింగ్ | బీజేపీ | 55,809 | 37.54 | గులాబ్ కమ్రో | ఐఎన్‌సీ | 50,890 | 34.23 | 4919 | ||
2 | మనేంద్రగర్ | శ్యామ్ బిహారీ జైస్వాల్ | బీజేపీ | 48,503 | 48.19 | రమేష్ సింగ్ వకీల్ | ఐఎన్‌సీ | 36,623 | 36.39 | 11880 | ||
కొరియా జిల్లా | ||||||||||||
3 | బైకుంత్‌పూర్ | భయ్యాలాల్ రాజ్వాడే | బీజేపీ | 66,866 | 48.21 | అంబికా సింగ్ డియో | ఐఎన్‌సీ | 41,453 | 29.89 | 25413 | ||
సూరజ్‌పూర్ జిల్లా | ||||||||||||
4 | ప్రేమ్‌నగర్ | భూలాన్ సింగ్ మరాబి | బీజేపీ | 99,957 | 51.87గా ఉంది | ఖేల్సాయ్ సింగ్ | ఐఎన్‌సీ | 66,667 | 34.59 | 33290 | ||
5 | భట్గావ్ | లక్ష్మీ రాజ్వాడే | బీజేపీ | 105,162 | 54.06 | పరాస్ నాథ్ రాజ్వాడే | ఐఎన్‌సీ | 61,200 | 31.46 | 43962 | ||
బలరాంపూర్ జిల్లా | ||||||||||||
6 | ప్రతాపూర్ (ఎస్.టి) | శకుంతలా సింగ్ పోర్టీ | బీజేపీ | 83,796 | 43.59 | రాజకుమారి శివభజన్ మరాబి | ఐఎన్‌సీ | 72,088 | 37.50 | 11708 | ||
7 | రామానుజ్‌గంజ్ (ఎస్.టి) | రాంవిచార్ నేతమ్ | బీజేపీ | 99,574 | 54.58 | అజయ్ కుమార్ టిర్కీ | ఐఎన్‌సీ | 69,911 | 38.32 | 29663 | ||
8 | సమ్రి | ఉద్ధేశ్వరి పైక్రా | బీజేపీ | 83,483 | 45.53 | విజయ్ పైక్రా | ఐఎన్‌సీ | 69,540 | 37.93 | 13943 | ||
సుర్గుజా జిల్లా | ||||||||||||
9 | లుంద్రా (ఎస్.టి) | ప్రబోధ్ మింజ్ | బీజేపీ | 87,463 | 52.82 | ప్రీతమ్ రామ్ | ఐఎన్‌సీ | 63,335 | 38.25 | 24128 | ||
10 | అంబికాపూర్ | రాజేష్ అగర్వాల్ | బీజేపీ | 90,780 | 46.34 | TS సింగ్ డియో | ఐఎన్‌సీ | 90,686 | 46.29 | 94 | ||
11 | సీతాపూర్ (ఎస్.టి) | రామ్‌కుమార్ టోప్పో | బీజేపీ | 83,088 | 50.36 | అమర్జీత్ భగత్ | ఐఎన్‌సీ | 65,928 | 39.96 | 17160 | ||
జష్పూర్ జిల్లా | ||||||||||||
12 | జష్పూర్ (ఎస్.టి) | రేముని భగత్ | బీజేపీ | 89,103 | 49.21 | వినయ్ భగత్ | ఐఎన్‌సీ | 71,458 | 39.47 | 17645 | ||
13 | కుంకురి (ఎస్.టి) | విష్ణు దేవ సాయి | బీజేపీ | 87,607 | 54.90 | UD మింజ్ | ఐఎన్‌సీ | 62,063 | 38.90 | 25544 | ||
14 | పాతల్‌గావ్ (ఎస్.టి) | గోమతి సాయి | బీజేపీ | 82,320 | 45.87 | రాంపుకర్ సింగ్ ఠాకూర్ | ఐఎన్‌సీ | 82,065 | 45.75 | 255 | ||
రాయ్‌ఘర్ జిల్లా | ||||||||||||
15 | లైలుంగా (ఎస్.టి) | విద్యావతి సిదర్ | ఐఎన్‌సీ | 84,666 | 48.20 | సునీతి సత్యానంద్ రాథియా | బీజేపీ | 80,490 | 45.82 | 4176 | ||
16 | రాయగఢ్ | ఓంప్రకాష్ చౌదరి | బీజేపీ | 129,134 | 63.21 | ప్రకాష్ శక్రజీత్ నాయక్ | ఐఎన్‌సీ | 64,691 | 31.66 | 64443 | ||
సారన్‌ఘర్-బిలాయిగర్ జిల్లా | ||||||||||||
17 | సారంగర్ (ఎస్.సి) | ఉత్తరి గణపత్ జంగ్డే | INC | 109,484 | 52.15 | శివకుమారి శారదన్ చౌహాన్ | బీజేపీ | 79,789 | 38.01 | 29695 | ||
18 | ఖర్సియా | ఉమేష్ పటేల్ | ఐఎన్‌సీ | 100,988 | 53.74 | మహేష్ సాహు | బీజేపీ | 79,332 | 42.22 | 21656 | ||
రాయ్‌ఘర్ జిల్లా | ||||||||||||
19 | ధరమ్‌జైగఢ్ (ఎస్.టి) | లాల్జీత్ సింగ్ రాథియా | ఐఎన్‌సీ | 90,493 | 49.18 | హరిశ్చంద్ర రాథియా | బీజేపీ | 80,856 | 43.94 | 9637 | ||
కోర్బా జిల్లా | ||||||||||||
20 | రాంపూర్ (ఎస్.టి) | ఫూల్ సింగ్ రాథియా | ఐఎన్‌సీ | 93,647 | 53.11 | నాంకీ రామ్ కన్వర్ | బీజేపీ | 70,788 | 40.14 | 22859 | ||
21 | కోర్బా | లఖన్ లాల్ దేవాంగన్ | బీజేపీ | 92,029 | 53.74 | జై సింగ్ అగర్వాల్ | ఐఎన్‌సీ | 66,400 | 38.77 | 25629 | ||
22 | కట్ఘోరా | ప్రేమ్‌చంద్ పటేల్ | బీజేపీ | 73,680 | 45.19 | పురుషోత్తం కన్వర్ | ఐఎన్‌సీ | 56,780 | 34.83 | 16900 | ||
23 | పాలి-తనఖర్ (ఎస్.టి) | తులేశ్వర్ హీరా సింగ్ మార్కం | GGP | 60,862 | 32.87 | దూలేశ్వరి సిదర్ | ఐఎన్‌సీ | 60,148 | 32.48 | 714 | ||
గౌరెల-పెండ్రా-మార్వాహి జిల్లా | ||||||||||||
24 | మార్వాహి (ఎస్.టి) | ప్రణవ్ కుమార్ మర్పచి | బీజేపీ | 51,960 | 33.35 | గులాబ్ రాజ్ | జెసిసి | 39,882 | 25.6 | 12078 | ||
25 | కోట | అటల్ శ్రీవాస్తవ | ఐఎన్‌సీ | 73,479 | 44.95 | ప్రబల్ ప్రతాప్ సింగ్ జుదేవ్ | బీజేపీ | 65,522 | 40.08 | 7957 | ||
ముంగేలి జిల్లా | ||||||||||||
26 | లోర్మి | అరుణ్ సావో | బీజేపీ | 75,070 | 48.00 | థానేశ్వర్ సాహు | ఐఎన్‌సీ | 29,179 | 19.00 | 45891 | ||
27 | ముంగేలి (ఎస్.సి) | పున్నూలాల్ మోల్ | బీజేపీ | 85,429 | 50.00 | సంజిత్ బెనర్జీ | ఐఎన్‌సీ | 73,648 | 43.00 | 11781 | ||
బిలాస్‌పూర్ జిల్లా | ||||||||||||
28 | తఖత్పూర్ | ధరమ్‌జీత్ సింగ్ | బీజేపీ | 90,978 | 51.00 | డా.రష్మి ఆశిష్ సింగ్ | ఐఎన్‌సీ | 76,086 | 42.00 | 14892 | ||
29 | బిల్హా | ధర్మలాల్ కౌశిక్ | బీజేపీ | 100,346 | 47.00 | సియారామ్ కౌశిక్ | ఐఎన్‌సీ | 91,389 | 43.00 | 8957 | ||
30 | బిలాస్పూర్ | అమర్ అగర్వాల్ | బీజేపీ | 83,022 | 58.00 | శైలేష్ పాండే | ఐఎన్‌సీ | 54,063 | 38.00 | 28959 | ||
31 | బెల్టారా | సుశాంత్ శుక్లా | బీజేపీ | 79,528 | 48.00 | విజయ్ కేసర్వాణి | ఐఎన్‌సీ | 62,565 | 38.00 | 16963 | ||
32 | మాస్తూరి (ఎస్.సి) | దిలీప్ లహరియా | ఐఎన్‌సీ | 95,497 | 47.00 | డా.కృష్ణమూర్తి బండి | బీజేపీ | 75,356 | 37.00 | 20141 | ||
జాంజ్‌గిర్-చంపా జిల్లా | ||||||||||||
33 | అకల్తారా | రాఘవేంద్ర సింగ్ | ఐఎన్‌సీ | 80,043 | 47.00 | సౌరభ్ సింగ్ | బీజేపీ | 57,285 | 34.00 | 22758 | ||
34 | జాంజ్‌గిర్-చంపా | వ్యాస్ కశ్యప్ | ఐఎన్‌సీ | 72,900 | 46.00 | నారాయణ్ చందేల్ | బీజేపీ | 65,929 | 41.00 | 6971 | ||
శక్తి జిల్లా | ||||||||||||
35 | శక్తి | చరణ్ దాస్ మహంత్ | ఐఎన్‌సీ | 81,519 | 51.00 | ఖిలావన్ సాహు | బీజేపీ | 69,124 | 43.00 | 12395 | ||
36 | చంద్రపూర్ | రామ్ కుమార్ యాదవ్ | ఐఎన్‌సీ | 85,525 | 48.00 | బహు రాణి సంయోగిత సింగ్ జుదేవ్ | బీజేపీ | 69,549 | 39.00 | 15976 | ||
37 | జైజైపూర్ | బాలేశ్వర్ సాహు | ఐఎన్‌సీ | 76,747 | 44.04 | కృష్ణకాంత్ చంద్ర | బీజేపీ | 50,825 | 29.16 | 25922 | ||
జాంజ్‌గిర్-చంపా జిల్లా | ||||||||||||
38 | పామ్‌గర్ (ఎస్.సి) | శేషరాజ్ హర్బన్స్ | ఐఎన్‌సీ | 63,963 | 43.00 | సంతోష్ లాహ్రే | బీజేపీ | 47,789 | 32.00 | 16174 | ||
మహాసముంద్ జిల్లా | ||||||||||||
39 | సరైపాలి (ఎస్.సి) | చతురి నంద్ | ఐఎన్‌సీ | 100,503 | 50.57 | సరళ కొసరియా | బీజేపీ | 58,615 | 34.74 | 41888 | ||
40 | బస్నా | సంపత్ అగర్వాల్ | బీజేపీ | 108,871 | 57.80 | దేవేందర్ బహదూర్ సింగ్ | ఐఎన్‌సీ | 72,078 | 38.27 | 36793 | ||
41 | ఖల్లారి | ద్వారికాధీష్ యాదవ్ | ఐఎన్‌సీ | 104,052 | 57.86 | అల్కా చంద్రకర్ | బీజేపీ | 66,933 | 37.22 | 37119 | ||
42 | మహాసముంద్ | యోగేశ్వర్ రాజు సిన్హా | బీజేపీ | 84,594 | 51.00 | డా.రష్మీ చంద్రకర్ | బీజేపీ | 68,442 | 42.00 | 16152 | ||
సారన్‌ఘర్-బిలాయిగర్ జిల్లా | ||||||||||||
43 | బిలాయిగర్ (ఎస్.సి) | కవితా ప్రాణ్ లహరే | ఐఎన్‌సీ | 81,647 | 38.00 | దినేష్లాల్ జగదే | బీజేపీ | 63,708 | 30.00 | 17939 | ||
బలోడా బజార్ జిల్లా | ||||||||||||
44 | కస్డోల్ | సందీప్ సాహు | ఐఎన్‌సీ | 136,362 | 50.21 | ధనిరామ్ ధివర్ | బీజేపీ | 102,597 | 37.78 | 33765 | ||
45 | బలోడా బజార్ | తంక్రమ్ వర్మ | బీజేపీ | 108,381 | 49.00 | శైలేష్ త్రివేది | ఐఎన్‌సీ | 93,635 | 43.00 | 14746 | ||
46 | భటపర | ఇందర్ కుమార్ సావో | ఐఎన్‌సీ | 94,066 | 49.00 | శివరతన్ శర్మ | బీజేపీ | 82,750 | 43.00 | 11316 | ||
రాయ్పూర్ జిల్లా | ||||||||||||
47 | ధర్శివా | అనుజ్ శర్మ | బీజేపీ | 107,283 | 58.65 | ఛాయా వర్మ | ఐఎన్‌సీ | 62,940 | 34.41 | 44343 | ||
48 | రాయ్పూర్ సిటీ గ్రామీణ | మోతీలాల్ సాహు | బీజేపీ | 113,032 | 54.98 | పంకజ్ శర్మ | ఐఎన్‌సీ | 77,282 | 37.59 | 35750 | ||
49 | రాయ్పూర్ సిటీ వెస్ట్ | రాజేష్ మునాత్ | బీజేపీ | 98,938 | 60.35 | వికాస్ ఉపాధ్యాయ్ | ఐఎన్‌సీ | 57,709 | 35.2 | 41229 | ||
50 | రాయ్పూర్ సిటీ నార్త్ | పురందర్ మిశ్రా | బీజేపీ | 54,279 | 48.26 | కుల్దీప్ సింగ్ జునేజా | ఐఎన్‌సీ | 31,225 | 27.76 | 23054 | ||
51 | రాయ్పూర్ సిటీ సౌత్ | బ్రిజ్మోహన్ అగర్వాల్ | బీజేపీ | 109,263 | 69.48 | మహంత్ రాంసుందర్ దాస్ | ఐఎన్‌సీ | 41,544 | 26.42 | 67719 | ||
52 | అరంగ్ | గురు ఖుష్వంత్ సాహెబ్ | బీజేపీ | 94,039 | 52.59 | శివకుమార్ దహరియా | ఐఎన్‌సీ | 77,501 | 43.34 | 16538 | ||
53 | అభన్‌పూర్ | ఇంద్ర కుమార్ సాహు | బీజేపీ | 93,295 | 52 | ధనేంద్ర సాహు | ఐఎన్‌సీ | 77,742 | 43.33 | 15553 | ||
గరియాబంద్ జిల్లా | ||||||||||||
54 | రజిమ్ | రోహిత్ సాహు | బీజేపీ | 96,423 | 50.16 | అమితేష్ శుక్లా | ఐఎన్‌సీ | 84,512 | 43.96 | 11911 | ||
55 | బింద్రావగఢ్ (ఎస్.టి) | జనక్ ధ్రువ | ఐఎన్‌సీ | 92,639 | 47.48 | గోవర్ధన్ సింగ్ మాంఝీ | బీజేపీ | 91,823 | 47.06 | 816 | ||
ధమ్తరి జిల్లా | ||||||||||||
56 | సిహవా (ఎస్.టి) | అంబికా మార్కం | ఐఎన్‌సీ | 84,891 | 49.81 | శ్రావణ మార్కం | బీజేపీ | 71,725 | 42.08 | 13166 | ||
57 | కురుద్ | అజయ్ చంద్రకర్ | బీజేపీ | 94,712 | 50.07 | తర్ని నీలం చంద్రకర్ | ఐఎన్‌సీ | 86,622 | 45.79 | 8090 | ||
58 | ధామ్తరి | ఓంకార్ సాహు | ఐఎన్‌సీ | 88,544 | 48.44 | రాజనా దీపేంద్ర సాహు | బీజేపీ | 85,938 | 47.02 | 2606 | ||
బలోద్ జిల్లా | ||||||||||||
59 | సంజారి-బాలోడ్ | సంగీతా సిన్హా | ఐఎన్‌సీ | 84,649 | 44.2 | రాకేష్ కుమార్ యాదవ్ | బీజేపీ | 67,603 | 35.3 | 17046 | ||
60 | దొండి లోహరా (ఎస్.టి) | అనిలా భెండియా | ఐఎన్‌సీ | 102,762 | 56.43 | దేవ్‌లాల్ ఠాకూర్ | బీజేపీ | 67,183 | 36.89 | 35579 | ||
61 | గుండర్దేహి | కున్వర్ సింగ్ నిషాద్ | ఐఎన్‌సీ | 103,191 | 50.35 | వీరేంద్ర సాహు | బీజేపీ | 88,328 | 43.1 | 14863 | ||
దుర్గ్ జిల్లా | ||||||||||||
62 | పటాన్ | భూపేష్ బఘేల్ | ఐఎన్‌సీ | 95,438 | 51.91 | విజయ్ బాగెల్ | బీజేపీ | 75,715 | 41.18 | 19723 | ||
63 | దుర్గ్ గ్రామిన్ | లలిత్ చంద్రకర్ | బీజేపీ | 87,175 | 52.52 | తామ్రధ్వజ్ సాహు | ఐఎన్‌సీ | 70,533 | 42.5 | 16642 | ||
64 | దుర్గ్ సిటీ | గజేంద్ర యాదవ్ | బీజేపీ | 97,906 | 63.89 | అరుణ్ వోరా | ఐఎన్‌సీ | 49,209 | 32.11 | 48697 | ||
65 | భిలాయ్ నగర్ | దేవేంద్ర యాదవ్ | ఐఎన్‌సీ | 54,405 | 48.47 | ప్రేమ్ ప్రకాష్ పాండే | బీజేపీ | 53,141 | 47.34 | 1264 | ||
66 | వైశాలి నగర్ | రికేష్ సేన్ | బీజేపీ | 98,272 | 59.45 | ముఖేష్ చంద్రకర్ | ఐఎన్‌సీ | 58,198 | 35.21 | 40074 | ||
67 | అహివారా (ఎస్.సి) | దోమన్‌లాల్ కోర్సేవాడ | బీజేపీ | 96,717 | 54.65 | నిర్మల్ కోర్సే | ఐఎన్‌సీ | 71,454 | 40.38 | 25263 | ||
బెమెతర జిల్లా | ||||||||||||
68 | సజా | ఈశ్వర్ సాహు | బీజేపీ | 101,789 | 48.55 | రవీంద్ర చౌబే | ఐఎన్‌సీ | 96,593 | 46.07 | 5196 | ||
69 | బెమెతర | దీపేష్ సాహు | బీజేపీ | 97,731 | 49.6 | ఆశిష్ ఛబ్దా | ఐఎన్‌సీ | 88,597 | 44.97 | 9134 | ||
70 | నవగఢ్ (ఎస్.సి) | దయాల్‌దాస్ బాఘేల్ | బీజేపీ | 101,631 | 50.01 | గురు రుద్ర కుమార్ | ఐఎన్‌సీ | 86,454 | 42.54 | 15177 | ||
కబీర్ధామ్ జిల్లా | ||||||||||||
71 | పండరియా | భావా బోహ్రా | బీజేపీ | 120,847 | 50.66 | నీలు చంద్రవంశీ | ఐఎన్‌సీ | 94,449 | 39.59 | 26398 | ||
72 | కవర్ధ | విజయ్ శర్మ | బీజేపీ | 144,257 | 53.22 | మహ్మద్ అక్బర్ | ఐఎన్‌సీ | 104,665 | 38.62 | 39592 | ||
ఖైరాఘర్-చుయిఖదాన్-గండై జిల్లా | ||||||||||||
73 | ఖైరాఘర్ | యశోదా వర్మ | ఐఎన్‌సీ | 89,704 | 49.26 | విక్రాంత్ సింగ్ | బీజేపీ | 84,070 | 46.16 | 5,634 | ||
రాజ్‌నంద్‌గావ్ జిల్లా | ||||||||||||
74 | దొంగగర్ (ఎస్.సి) | హర్షిత స్వామి బఘేల్ | ఐఎన్‌సీ | 89,145 | 51.59 | వినోద్ ఖండేకర్ | బీజేపీ | 74,778 | 43.27 | 14367 | ||
75 | రాజ్‌నంద్‌గావ్ | రమణ్ సింగ్ | బీజేపీ | 102,499 | 61.21 | గిరీష్ దేవాంగన్ | ఐఎన్‌సీ | 57,415 | 34.29 | 45084 | ||
76 | దొంగగావ్ | దళేశ్వర్ సాహు | ఐఎన్‌సీ | 81,479 | 47.49 | భరత్‌లాల్ వర్మ | బీజేపీ | 78,690 | 45.86 | 2789 | ||
77 | ఖుజ్జి | భోలారం సాహు | ఐఎన్‌సీ | 80,465 | 50.64 | గీతా ఘాసి సాహు | బీజేపీ | 54,521 | 34.31 | 25944 | ||
మోహ్లా-మన్పూర్-అంబగర్ చౌకీ జిల్లా | ||||||||||||
78 | మోహ్లా-మన్పూర్ | ఇంద్రషా మాండవి | ఐఎన్‌సీ | 77,454 | 57.79 | సంజీవ్ షా | బీజేపీ | 45,713 | 34.11 | 31741 | ||
కాంకేర్ జిల్లా | ||||||||||||
79 | అంతఘర్ (ఎస్.టి) | విక్రమ్ ఉసెండి | బీజేపీ | 59,547 | 42.21 | రూప్ సింగ్ పోటై | ఐఎన్‌సీ | 35,837 | 25.40 | 23710 | ||
80 | భానుప్రతాపూర్ (ఎస్.టి) | సావిత్రి మనోజ్ మాండవి | ఐఎన్‌సీ | 83,931 | 50.63 | గౌతమ్ ఉయికే | బీజేపీ | 52,999 | 31.97 | 30932 | ||
81 | కాంకేర్ (ఎస్.టి) | ఆశారాం నేతమ్ | బీజేపీ | 67,980 | 46.00 | శంకర్ ధ్రువ్ | ఐఎన్‌సీ | 67,964 | 46.00 | 16 | ||
కొండగావ్ జిల్లా | ||||||||||||
82 | కేష్కల్ (ఎస్టీ) | నీలకంఠ టేకం | బీజేపీ | 77,438 | 45.00 | సంత్ రామ్ నేతమ్ | ఐఎన్‌సీ | 71,878 | 42.00 | 5560 | ||
83 | కొండగావ్ (ఎస్.టి) | లతా ఉసెండి | బీజేపీ | 80,465 | 51.32 | మోహన్ లాల్ మార్కం | ఐఎన్‌సీ | 61,893 | 39.47 | 18572 | ||
నారాయణపూర్ జిల్లా | ||||||||||||
84 | నారాయణపూర్ (ఎస్.టి) | కేదార్ నాథ్ కశ్యప్ | బీజేపీ | 69,110 | 48.22 | చందన్ కశ్యప్ | ఐఎన్‌సీ | 49,580 | 34.76 | 19188 | ||
బస్తర్ జిల్లా | ||||||||||||
85 | బస్తర్ (ఎస్.టి) | లఖేశ్వర్ బాగెల్ | ఐఎన్‌సీ | 68,401 | 48.00 | మణిరామ్ కశ్యప్ | బీజేపీ | 61,967 | 43.00 | 6434 | ||
86 | జగదల్పూర్ | కిరణ్ సింగ్ డియో | బీజేపీ | 90,336 | 55.00 | జితిన్ జైస్వాల్ | ఐఎన్‌సీ | 60,502 | 37.00 | 29834 | ||
87 | చిత్రకోట్ (ఎస్.టి) | వినాయక్ గోయల్ | బీజేపీ | 63,954 | 44.00 | దీపక్ బజ్ | ఐఎన్‌సీ | 55,584 | 38.00 | 8370 | ||
దంతేవాడ జిల్లా | ||||||||||||
88 | దంతేవాడ (ఎస్.టి) | చైత్రం ఆటామి | బీజేపీ | 57,739 | 43.00 | కె.చవీంద్ర మహేంద్ర కర్మ | ఐఎన్‌సీ | 40,936 | 30.00 | 16803 | ||
బీజాపూర్ జిల్లా | ||||||||||||
89 | బీజాపూర్ (ఎస్.టి) | విక్రమ్ మాండవి | ఐఎన్‌సీ | 35,739 | 44.00 | మహేష్ గగ్డా | బీజేపీ | 33,033 | 41.00 | 2706 | ||
సుక్మా జిల్లా | ||||||||||||
90 | కొంటా (ఎస్.టి) | కవాసి లఖ్మా | ఐఎన్‌సీ | 32,776 | 31.00 | సోయం ముకా | బీజేపీ | 30,795 | 29.00 | 1981 |
మూలాలు
మార్చు- ↑ "Chhattisgarh records 76.31 per cent voter turnout, marginally lower than 2018 elections". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2023-11-22.
- ↑ "Chhattisgarh Election 2023: Voter turnout recorded at 76.31 pc in two-phase polls, highest in Kurud at 90.17 pc". Financialexpress (in ఇంగ్లీష్). 2023-11-19. Retrieved 2023-11-22.
- ↑ India Today (9 October 2023). "Chhattisgarh votes in 2 phases on November 7, 17" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
- ↑ Eenadu (4 December 2023). "భాజపా తీన్‌మార్". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
- ↑ India Today (9 October 2023). "Chhattisgarh votes in 2 phases on November 7, 17" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2023. Retrieved 9 October 2023.
- ↑ Sakshi (8 November 2023). "మిజోరంలో 77 శాతానికి పైగా పోలింగ్". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ "Chhattisgarh Assembly polls: Bahujan Samaj Party & Gondwana Gantantra Party form alliance". The Economic Times. 2023-09-26. ISSN 0013-0389. Archived from the original on 2023-09-26. Retrieved 2023-09-26.
- ↑ PTI (2023-09-25). "Chhattisgarh Assembly polls: BSP, Gondwana Gantantra Party announce alliance". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-09-26. Retrieved 2023-09-26.
- ↑ "Congress announces first list of 30 candidates for Chhattisgarh election". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-10-15. Retrieved 2023-10-19.
- ↑ "Congress announces second list for Chhattisgarh, drops 10 sitting MLAs". The Hindu (in ఇంగ్లీష్). 2023-10-18. Retrieved 2023-10-19.
- ↑ "Eye on polls later this year,". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-17. Retrieved 2023-08-17.
- ↑ "Chhattisgarh elections: BJP releases second list of 64 candidates. Check full list". Hindustan Times (in ఇంగ్లీష్). 2023-10-11.
- ↑ mint (3 December 2023). "Chhattisgarh Election Result 2023: Full list of winners from BJP and Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
- ↑ India Today (3 December 2023). "Chhattisgarh Assembly Election Result 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.