అరూరు
అరూరు పేరుతో ఈ క్రింది గ్రామాలున్నాయి.
- అరూరు (చిట్టమూరు మండలం). ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, చిట్టమూరు మండలం లోని గ్రామం.
- అరూరు (నిండ్ర మండలం), నిండ్ర మండలానికి చెందిన గ్రామం.
- అరూరు (సత్యవీడు మండలం), చిత్తూరు జిల్లా, సత్యవీడు మండలానికి చెందిన గ్రామం