అరె..! లేదా అరె (నా రూటే వేరు) 2005 ఫిబ్రవరి 4 న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ భ్రమరాంబికా ప్రొడక్షన్స్ పతాకంపై టి.వి.భాస్కరాచార్య, ఎ. గిరిజా రాజేశ్వర్ లు నిర్మించిన ఈ సినిమాకు నేతాజీ దర్శకత్వం వహించాడు. మాస్టర్ దొంతిరెడ్డి నితిన్ కుమార్ రెడ్డి సమర్పించిన ఈ సినిమాకు జూపూడి సంగీతాన్నందించాడు. [1]

అరె
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం నేతాజీ
నిర్మాణం డా.టీ.వీ.భాస్కరాచార్య, ఎ.గిరిజా రాజేశ్వర్
కథ నేతాజీ
చిత్రానువాదం నేతాజీ
తారాగణం కేశవ తీర్థ, మౌనిక
సంగీతం జూపూడి
నేపథ్య గానం రఘు కుంచె, జూపూడి, శ్రీకాంత్, సరిత, సునంద, విశ్వ
నృత్యాలు కళాధర్
గీతరచన టి.వి.భాస్కరాచార్య, జూపూడి, విశ్వ
సంభాషణలు వినయ్
కూర్పు మురళి, రామయ్య
నిర్మాణ సంస్థ శ్రీ భ్రమరాంబికా ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథ మార్చు

దేవా (కేశవ తీర్థ) మామయ్య చేసిన నేరానికి మరణశిక్ష విధించబడుతుంది. చలపతి (రామరాజు), రఘుపతి (రఘుబాబు), లక్ష్మీపతి (జివి) అనే ముగ్గురు వ్యాపారవేత్తలు అతన్ని తప్పుడు ఆరోపణలతో ఉరిశిక్ష పడేటటట్లు చేస్తారు. తన మామ నిర్దోషిత్వాన్ని పోలీసులకు, కోర్టుకు నిరూపించాలని దేవా కోరుకుంటాడు. ఆమెతో కొంచెం వివాదం ఉన్నందుకు అతన్ని టీవీ రిపోర్టర్ (మౌనికా) వెంబడిస్తుంది. ఈ కథ దేవా తన మామయ్య నిర్దోషి అని రుజువు చేచేసి, అతన్ని జైలు నుండి విడిపిండంతో ముగుస్తుంది.[2]

తారాగణం మార్చు

  • కేశవతీర్థ
  • మౌనిక
  • దేవన్
  • సుధాకర్
  • జనక్ రాజ్
  • మల్లాది రాఘవ
  • విజయబాబు
  • మిఠాయి చిట్టి
  • గౌతంరాజు
  • మిక్కిలి ప్రాన్సిస్
  • వెంకట శివకుమార్
  • రమణమూర్తి
  • ప్రసాదరావు
  • డి.వి.రాజు
  • మంచిరాల
  • రఘుబాబు
  • రామరాజ్
  • జి.వి.సుధాకర్
  • నజీర్
  • మానిక్ రాజ్
  • నారాయణదాసు
  • రామమోహన్
  • ప్రసాద్ (శ్రీటెల్)
  • జయరాజ్ (శ్రీకాకుళం)
  • అజయ్
  • మోరం సూర్యనారాయణ
  • సుమిత్ర
  • కళ్యాణి
  • రాజ్యలక్ష్మీ
  • అబినయశ్రీ
  • నాగలక్ష్మి
  • వాణి
  • రజిత
  • సన
  • విజయరాణి
  • టి.వి.భాస్కరాచార్య
  • మాస్టర్ సాయి శుభకర్
  • బేబీ రక్షిత

సాంకేతిక వర్గం మార్చు

  • మాటలు:వినయ్
  • రచనా సహకారం: వేణు
  • పాటలు: టి.వి.భాస్కరాచార్య, జూపూడి, విశ్వ
  • గాయనీ గాయకులు: రఘు కుంచె, జూపూడి, శ్రీకాంత్, సరిత, సునంద, విశ్వ
  • దుస్తులు: కానూరి బ్రదర్స్
  • మేకప్: శ్రీకాంత్
  • స్టిల్ ఫోటోగ్రఫీ: బాలు
  • ఆర్ట్ : విజయ్ కృష్ణ
  • డాన్స్: కళాధర్
  • ఫైట్స్: రాం లక్ష్మణ్
  • ఎడిటింగ్: మురళి, రామయ్య
  • ఫోటోగ్రఫీ: మేక రామకృష్ణ
  • సంగీతం: జూపూడి
  • నిర్మాతలు: డా.టీ.వీ.భాస్కరాచార్య, ఎ.గిరిజా రాజేశ్వర్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నేతాజీ

మూలాలు మార్చు

  1. "Are (2005)". Indiancine.ma. Retrieved 2021-05-28.
  2. "అరేయ్". TeluguOne-TMDB-Movie News (in english). Retrieved 2021-05-28.{{cite web}}: CS1 maint: unrecognized language (link)[permanent dead link]

బాహ్య లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=అరె..!&oldid=3731695" నుండి వెలికితీశారు