అర్చన పూరణ్ సింగ్

అర్చన పురాణ్ సింగ్ (జననం 26 సెప్టెంబర్ 1962) భారతదేశానికి చెందిన సినిమా నటి, టీవీ వ్యాఖ్యాత. ఆమె బాలీవుడ్ సినిమాల్లో హాస్య పాత్రల్లోను, సోనీ టీవీలో 'ది కపిల్ శర్మ షో' కామెడీ షోల లోనూ న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. అర్చన పూరణ్ సింగ్ 100కు పైగా సినిమాలు, ధారావాహికలలో నటించింది.[1][2]

అర్చన పురాణ్ సింగ్
జననం (1962-09-26) 1962 సెప్టెంబరు 26 (వయసు 62)
జాతీయతభారతీయురాలు
వృత్తి
  • నటి
  • టీవీ వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు1982–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పర్మీత్ సేథీ
(m. 1992)
పిల్లలు2

నటించిన పలు సినిమాలు

మార్చు
  • నికాహ్ (1982)
  • అభిషేక్ (1987)
  • జాల్వా (1987)
  • ఓ ఫిర్ ఆయేగీ (1988)
  • ఆజ్ కె అంగారే (1988)
  • ది పర్ఫెక్ట్ మర్డర్ (1988)
  • లడాయి (1989)
  • ఆగ్ కా గోల (1990)
  • అగ్నీపత్ (1990)
  • జీనా తేరి గాలి మే (1991)
  • కొండపల్లి రాజా (1993) తెలుగు
  • నీ మనసు నాకు తెలుసు (2003) తెలుగు
  • బోల్ బచ్చన్ (2012)
  • కిక్ (2014)
  • డాలీ కి డోలి (2015)
  • ఉవా (2015)
  • హౌస్ ఫుల్ 4 (2019)
  • వర్జిన్ భానుప్రియ (2020)

టెలివిజన్

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు
1987-88 మిస్టర్ యా శ్రీమతి సీమ
1993 వాహ్, క్యా సీన్ హై హోస్ట్
జీ హారర్ షో జూలీ
1994 శ్రీమాన్ శ్రీమతి ప్రేమ శాలిని
జునూన్ రేఖ
2005 నాచ్ బలియే 1 పోటీదారు పర్మీత్ సేథీతో పాటు
2006 కాండీ ఫ్లాస్ హోస్ట్
2006 ఝలక్ దిఖ్లా జా 1 హోస్ట్
2007–2018 కామెడీ సర్కస్ న్యాయమూర్తి
2015 ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ డ్రామా బేగం పారో
2019 మై నేమ్ ఇజ్ లఖన్ పరమజీత్
2019–ప్రస్తుతం కపిల్ శర్మ షో శాశ్వత అతిథి

అవార్డులు

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
1997 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ సహాయ నటి రాజా హిందుస్తానీ ప్రతిపాదించబడింది
1999 ఉత్తమ హాస్య నటి కుచ్ కుచ్ హోతా హై ప్రతిపాదించబడింది
స్క్రీన్ అవార్డులు గెలుపు
బెస్ట్ యాంకర్ అర్చన టాకీస్ ప్రతిపాదించబడింది
2000 ఐఫా అవార్డులు ఉత్తమ హాస్య నటి మొహబ్బతీన్ ప్రతిపాదించబడింది
2001 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు ఆస్మాన్ సే తాప్కీ గెలుపు
2006 మెథడ్ ఫెస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉత్తమ సమిష్టి తారాగణం గోల్డ్ బ్రాస్లెట్ ప్రతిపాదించబడింది

మూలాలు

మార్చు
  1. "Face Off – Archana Puran Singh". Indian Express. 7 July 1998. Archived from the original on 24 February 2011.
  2. "Archana Puran Singh: I don't believe in hiding my age, if kids are 25, will people think you're 16?". Hindustan Times (in ఇంగ్లీష్). 25 September 2021. Archived from the original on 25 September 2021. Retrieved 30 October 2021.

బయటి లింకులు

మార్చు