అర్చితా సాహు

ఒడిశాకు చెందిన సినిమా నటి, మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత

అర్చితా సాహు, ఒడిశాకు చెందిన సినిమా నటి, మోడల్, టెలివిజన్ వ్యాఖ్యాత. 2013లో కోల్‌కతాలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచింది.[2] నటిగా నాలుగు ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు అందుకుంది.[3]

అర్చితా సాహు
జననం14 డిసెంబరు[1]
విద్యాసంస్థకెఐఐటీ విశ్వవిద్యాలయం
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
సబ్యసాచి మిశ్రా
(m. 2021)

జననం, విద్య మార్చు

సాహు డిసెంబరు 14న ఒడిశాలోని భువనేశ్వర్‌ పట్టణంలో జన్మించింది. డిఎం స్కూల్ లో పాఠశాల విద్యను చదివిన సాహు, కెఐఐటీ విశ్వవిద్యాలయం నుండి బి.టెక్ పూర్తిచేసింది.[4] ఒడిస్సీ నృత్యకారిణిగా జాతీయ స్కాలర్‌షిప్‌ను కూడా అందుకుంది.[5] 2004లో మిస్ కళింగ కిరీటాన్ని కైవసం చేసుకుంది.[3]

సినిమారంగం మార్చు

సాహు తొలిసారిగా నటించిన ఓ మై లవ్ అనే సినిమా 2005లో విడుదలైంది.[6][7] ఒడిశా రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో నాలుగుసార్లు ఉత్తమ నటి అవార్డును అందుకుంది.[3][8][9][10]

ఇతరాలు మార్చు

సాహు యునిసెఫ్, ఒడిషా ప్రభుత్వం తరపున "బాల కార్మికుల నిర్మూలన" రాష్ట్ర రాయబారిగా ఉన్నది.[11][12] జూనియర్ రెడ్ క్రాస్ అంబాసిడర్ కూడా.[13] ఐపిఎల్ 5వ సీజన్ లో డెక్కన్ ఛార్జర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నది.[14][15][16]

వ్యక్తిగత జీవితం మార్చు

2021 మార్చి 1న జైపూర్‌లో నటుడు సబ్యసాచి మిశ్రాతో సాహు వివాహం జరిగింది.[17]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర వివరాలు
2005 ఓ మై లవ్ పూజ
2006 బాబూ ఐ లవ్ యూ బిజులీ
2006 దే మా శక్తి దే కాజల్
2007 బినా మో కహానీ అధాతో గౌరీ
2007 టు పెయిన్ నెబి ము సాహే జనమా జమున/చుమ్కి
2007 ధనరే రాఖీబు సపథ మోరా రూపా
2008 ము సపనర సౌదాగర్ శ్రియ
2008 మాటే అని దేల లఖ్యే ఫగునా ఆశా
2009 ఆకాశే కీ రంగ లగిలా బార్షా
2009 కెయుఁ దునియా రు అసిల బంధు ఝుమూరి
2009 పగల కరిచి పౌంజి తోరా పూజ
2010 ఆలో మోర కంధేయ్ పూజ
2010 తోరా మోర జోడి సుందరా బార్షా
2011 లోఫర్ నిహారిక
2011 చాక్లెట్ జాస్మిన్
2012 తుకుల్ తిథి
2012 కేబే తుమే నహన్ కేబే ము నహీం రేఖ/మిలి
2012 సపత్ ఛాయా
2012 రాజా ఝియా సంగే హేగళ భాబా కళ్యాణి/కంధేయి
2013 ఏసీపీ సాగరిక సాగరిక
2013 ది లైట్: స్వామి వివేకానంద మొయినా బాయి
2013 మున్ ఎక తుమారా చిత్రలేఖ
2014 స్మైల్ ప్లీజ్ స్నేహ
2015 పిలాట బిగిడిగల నిషా
2016 హేల మాటే ప్రేమ జరా మితి
2016 బై బై దుబాయ్ సైనా/నిషా
2016 చాటీ టేల్ డింగ్ డాంగ్ సోనియా
2017 కేవలం మహబ్బత్ భూమి
2017 శివ నాటౌట్ భావన
2019 అజబ్ సంజు రా గజబ్ లవ్ సఖి
2019 ఛాంపియన్ కీర్తి/లాల్పన్ బీబీ ప్రధాన పాత్ర
2019 అభిమాన్ -
2020 దుర్గతినాశిని -
2022 మహిషాసురుడు షబానా బేగం ప్రధాన పాత్ర

అవార్డులు, అక్రిడిటేషన్ మార్చు

  • శివ నాటౌట్ - స్టార్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ 2017, 9వ తరంగ్ సినీ అవార్డ్స్ 2018)
  • బై బై దుబాయ్ - ఉత్తమ నటి, 8వ తరంగ్ సినీ అవార్డులు 2017
  • పిలాట బిగిడిగల - ఉత్తమ నటి, 7వ తరంగ్ సినీ అవార్డులు 2016
  • స్మైల్ ప్లీజ్ - ఉత్తమ నటి, 6వ తరంగ్ సినీ అవార్డులు 2015
  • స్మైల్ ప్లీజ్ - చిత్రానికి ఉత్తమ నటి, ఒరియా ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్స్ 2014
  • ఏసిపి సాగరిక - ఉత్తమ నటి, ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 2013[18]
  • ము ఎక తుమారా - ఉత్తమ ఒడియా నటి (మహిళ), ఫిలింఫేర్ అవార్డ్స్ తూర్పు, 2013
  • చాక్లెట్ - ఉత్తమ నటి, ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 2011[19]
  • పగల కరిచి పౌంజీ తోరా - ఉత్తమ నటి, ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 2009
  • బాబూ ఐ లవ్ యు - ఉత్తమ సహాయ నటి, ఒడిశా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, 2006 ఉత్తమ నటి షో టైమ్, పూరి
    • దే మా శక్తి దే (2006)
    • తో పయీన్ నెబి ము సాహే జనమా (2008)
  • ఉత్తమ నటి, బనిచిత్ర అవార్డు
    • 2006: బాబూ ఐ లవ్ యు
    • 2008: తో పయీన్ నెబి ము సాహే జనమా
    • 2009: ము సపనర సౌదాగర్
    • 2010: ఉత్తమ నటి, తరంగ్ సినీ అవార్డులు[20]
    • 2012: చాక్లెట్ [21]
    • 2010: పగల కరిచి పౌంజి తోరా
  • ఉత్తమ నటి: ఈటివీ ఒరియా ఫిల్మ్ అవార్డ్స్ 2012 – చాక్లెట్ [22]
  • ఉత్తమ నటి: 2007 – ఓంశ్రీ అవార్డ్స్ ద్వారా బినా మో కహానీ అధా
  • ఉత్తమ నటి: 2008 – ఉప్మా బినా మో కహానీ అధా
  • ఉత్తమ నటి: 2009 – సపథ రచించిన ము సపనర సౌదాగర్
  • ఉత్తమ నటి: 2009 – చలచిత్ర జగత్ రచించిన ము సపనర సౌదాగర్
  • ఉత్తమ నటి: 2010 – కామ్యాబ్ రచించిన ఆకాషే కి రంగ లగిలా
  • ఉత్తమ నటి: 2010 – చిత్రపురి రచించిన పగల కరిచి పౌంజి తోరా
  • ఉత్తమ నటి: 2010 – ఉప్మా చే పగల కరిచి పౌంజి తోరా
  • ఉత్తమ నూతన అవార్డు: 2005 – ఓ మై లవ్

మూలాలు మార్చు

  1. "Archita celebrated her birthday on Friday by planting saplings". The Times of India (in ఇంగ్లీష్). 7 June 2020. Archived from the original on 6 August 2020. Retrieved 2023-03-03.
  2. "Archita Sahu: Archita Sahu crowned first runners up in Femina Miss India Kolkata 2013". The Times of India (in ఇంగ్లీష్). 30 January 2013. Retrieved 2023-03-03.
  3. 3.0 3.1 3.2 "State Film Awards: 'Bhija Matira Swarga' best film". The New Indian Express. 11 December 2019. Retrieved 2023-03-03.
  4. manas (23 June 2013). "Ms Architta Sahu KIIT IT Student got Pond's Femina Miss India Kolkata 2013 1st runner up". School of Computer Engineering. Archived from the original on 2021-05-17. Retrieved 2023-03-03.
  5. "Archita Sahu – Oriya Actress Biography, Hot Photo, OPL Wallpaper, Pics". Incredibleorissa.com. 8 August 2011. Archived from the original on 15 February 2012. Retrieved 2023-03-03.
  6. "Archita Sahu-A lead Oriya Actress". orissaspider.com. 2012. Archived from the original on 5 May 2012. Retrieved 2023-03-03.
  7. Sahu, Diana (26 August 2011). "Meet Archita, the bubbly actress". The New Indian Express. Archived from the original on 10 January 2014. Retrieved 2023-03-03.
  8. TNN (13 April 2012). "Archita Sahu in funny mood". The Times of India. Archived from the original on 9 January 2014. Retrieved 2023-03-03.
  9. Priyanka Dasgupta, TNN (9 June 2012). "I am inspired by Rekhaji: Archita Sahu". The Times of India. Archived from the original on 8 August 2013. Retrieved 2023-03-03.
  10. Madhusree Ghosh, TNN (23 September 2012). "Archita is ready for some action". The Times of India. Archived from the original on 27 May 2013. Retrieved 2023-03-03.
  11. "Meet Archita, the bubbly actress- Orissa- IBNLive". Ibnlive.in.com. 26 August 2011. Archived from the original on 10 January 2014. Retrieved 2023-03-03.
  12. "UNICEF India – Latest stories – Orissa Celebrates Global Handwashing Day". Unicef.org. 9 November 2010. Archived from the original on 9 January 2014. Retrieved 2023-03-03.
  13. "7 Avatars of Archita Sahu - OdishaSunTimes.com". Archived from the original on 21 February 2017. Retrieved 2023-03-03.
  14. "Home of the Unstoppabulls – Brand Ambassador Archita Sahu in Conversation with Gayatri Reddy". Unstoppabulls.deccanchargers.com. Archived from the original on 15 February 2013. Retrieved 2023-03-03.
  15. Sharma, Vikash; Panda, Namita (16 April 2012). "Archita joins IPL celeb bandwagon". Calcutta, India: Telegraphindia.com. Archived from the original on 9 January 2014. Retrieved 2023-03-03.
  16. "Press Meet @ Cuttack | Official Website of Deccan Chargers IPL Team". Deccanchargers.com. 15 April 2012. Archived from the original on 15 May 2012. Retrieved 2023-03-03.
  17. Bal, Sandip (3 March 2021). "Ollywood couple Archita Sahu and Sabyasachi Mishra get hitched in Jaipur". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-03-03.
  18. "Odisha 25th state film awards announced | Business Standard". business-standard.com. Press Trust of India. 15 November 2012. Archived from the original on 12 October 2020. Retrieved 2023-03-03. Archita Sahu was selected for the best actress award for her performance in 'ACP Sagarika'
  19. "Odisha 23rd state film awards announced | Business Standard". business-standard.com. Press Trust of India. 15 November 2012. Archived from the original on 12 October 2020. Retrieved 2023-03-03. Archita Sahu was selected for the best actress award for her performance in 'Chocolate'
  20. "Other States / Orissa News : Banichitra annual awards for cinema presented". The Hindu. Chennai, India. 15 May 2011. Archived from the original on 9 January 2014. Retrieved 2023-03-03. Akash and Archita were awarded as the best actor and actress respectively.
  21. "Tarang Cine Awards 2012 Winners | Best Film, Actor, Actress, Director". incredibleorissa.com. 12 March 2012. Archived from the original on 4 December 2012. Retrieved 2023-03-03. Best Actress – Archita Sahu (Chocolate)
  22. "chalachitra " Third ETV Oriya Cine Awards – 2012". chalachitra.in. Archived from the original on 8 February 2013. Retrieved 2023-03-03. Best actor female Archita sahu Chocolate

బయటి లింకులు మార్చు