అర్షదీప్ సింగ్‌ (జననం 5 ఫిబ్రవరి 1999) భారతదేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. భారత క్రికెట్ జట్టు జులై 2022లో ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.[3]

అర్షదీప్ సింగ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1999-02-05) 1999 ఫిబ్రవరి 5 (వయసు 25)
మొహాలీ, పంజాబ్, భారతదేశం
ఎత్తు6 ft 3 in (191 cm)[1][2]
బ్యాటింగుఎడమ చేతి బ్యాట్స్‌మెన్
బౌలింగుఎడమ చేతి మీడియం - ఫాస్ట్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 99)2022 7 జులై - ఇంగ్లాండ్ తో
చివరి T20I2022 4 సెప్టెంబర్ - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2022-ప్రస్తుతంభారత క్రికెట్ జట్టు
2019-ప్రస్తుతంకింగ్స్ XI పంజాబ్
2018-ప్రస్తుతంపంజాబ్
కెరీర్ గణాంకాలు
పోటీ ట్వంటీ20 ఇంటర్నేషనల్ ఫస్ట్ లిస్ట్ ఎ టీ20 క్రికెట్
మ్యాచ్‌లు 6 6 17 57
చేసిన పరుగులు 3 60 17 26
బ్యాటింగు సగటు 0.0 12.00 5.66 6.50
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 2 26* 6 నాటౌట్ 10 నాటౌట్*
వేసిన బంతులు 124 1084 818 1196
వికెట్లు 9 21 21 65
బౌలింగు సగటు 14.56 24.71 30.95 23.93
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/18 5/48 4/30 5/32
క్యాచ్‌లు/స్టంపింగులు 0/0 3/0 4/ 15/0
మూలం: Cricinfo, 4 సెప్టెంబర్ 2022

మూలాలు మార్చు

  1. "Arshdeep Singh: KXIP's young man for the tough jobs". The Indian Express (in ఇంగ్లీష్). నవంబరు 11 2020. Retrieved నవంబరు 14 2021. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  2. Raj, Pratyush (ఆగస్టు 20 2019). "Arshdeep Singh and Harpreet Brar picked for India U-23 squad against Bangladesh". The Times of India (in ఇంగ్లీష్). Retrieved నవంబరు 14 2021. {{cite news}}: Check date values in: |access-date= and |date= (help)
  3. Sakshi (జూలై 8 2022). "అరంగేట్రంలోనే అర్ష్‌దీప్‌ అదుర్స్‌.. 16 ఏళ్ల రికార్డు బద్దలు". Archived from the original on సెప్టెంబరు 5 2022. Retrieved సెప్టెంబరు 5 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)