అలమీర్ జలపాతం
అలమీర్ జలపాతం అనగా అమెరికా కాలిఫోర్నియాలోని మారిన్ కౌంటీ, పాయింట్ రెయెస్ నేషనల్ సీషోర్‌లో ఉన్న ఒక జలపాతం.[2] అలమీర్ జలపాతం ఒక అరుదైన "పోటు జలపాతం", ఈ జలపాతం నీరు నేరుగా పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ ప్రాంతంలో రెండు మాత్రమే ఉన్న వీటిలో ఇది ఒకటి కాగా, మరొకటి మెక్‌వే జలపాతం.[3] అలమీర్ జలపాతం పాలోమారిన్ ట్రెయిల్హెడ్ నుండి కోస్ట్ ట్రైల్ వెంబడి చేరుకుంటుంది. 40 అడుగుల ఎత్తుండే ఈ జలపాతం ఒక పెద్ద పర్యాటక ప్రదేశంగా ఉంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు అటు సముద్రస్నానం, ఇటు జలపాతం కింద స్నానం చేసి ఆనందిస్తుంటారు. After about a mile and a half, the trail will pass along two small lakes (Bass Lake and Pelican Lake). Bass Lake can be accessed by a side trail that leads to a rope swing, and hikers will often stop for a swim during summer months. [4]
అలమీర్ జలపాతం | |
---|---|
ప్రదేశం | పాయింట్ రెయెస్ నేషనల్ సీషోర్, మారిన్ కౌంటీ, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ |
అక్షాంశరేఖాంశాలు | 37°57′13″N 122°47′00″W / 37.95361°N 122.78333°W[1] |
రకం | గుర్రంతోక (Horsetail) |
బిందువుల సంఖ్య | 4 |
పొడవైన బిందువు | 40 అడుగులు (12 మీటర్లు) |
మూలాలు
మార్చు- సాక్షి దినపత్రిక - 16-10-2014 (అహా.. అలమీర్..)
- ↑ Alamere Falls USA
- ↑ "10 Most Beautiful Waterfalls of the World | Listphobia". Archived from the original on 2010-03-16. Retrieved 2014-10-16.
- ↑ Alamere Falls (Point Reyes National Seashore, California, USA)
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-08-21. Retrieved 2014-10-16.