అలయా ఫర్నిచర్‌వాలా
అలయ ఇబ్రహీం ఫర్నిచర్‌వాలా హిందీ చిత్రాలలో కనిపించే భారతీయ నటి.[1][2] ఆమె పూజా బేడి కుమార్తె, అలాగే కబీర్ బేడీ, ప్రొతిమా బేడీల మనవరాలు.[3] ఆమె అలయ ఎఫ్ గా ప్రేక్షకులకు సుపరిచయం.
అలయా ఫర్నిచర్‌వాలా | |
---|---|
![]() అలయ ఎఫ్ | |
జననం | ఆలియా ఇబ్రహీం ఫర్నిచర్‌వాలా 1997 (age 25–26) ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2020 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు |
|
బంధువులు | కబీర్ బేడీ (తాత), ప్రొతిమా బేడి (అమ్మమ్మ) |
2020లో వచ్చిన హాస్య చిత్రం జవానీ జానేమాన్ తో అరంగేట్రం చేసిన ఆమెను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణులు అవార్డు వరించింది.[4][5] అదే సంవత్సరం అలయా ఫర్నిచర్‌వాలా టైమ్స్ ఆఫ్ ఇండియా "మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్"లో తన 42వ స్థానాన్ని సంపాదించుకుంది.[6]
ఫిల్మోగ్రఫీ సవరించు
Year | Film | Role | Notes | Ref. |
---|---|---|---|---|
2020 | జవానీ జానేమన్ | తియా సింగ్ | ఉత్తమ మహిళా డెబ్యూగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు | [7][8] |
2022 | యూ టర్న్ | రచితా పాఠక్ | చిత్రీకరణలో ఉంది | [9] |
2022 | ఫ్రెడ్డీ | ఆకాంక్ష | చిత్రీకరణ పూర్తి అయింది | [10] |
మ్యూజిక్ వీడియోలు సవరించు
Year | Title | Singer(s) | Label | Ref. |
---|---|---|---|---|
2021 | "ఆజ్ సజియా" | గోల్డీ సోహెల్ | సరెగమ | [11] |
అవార్డులు, నామినేషన్లు సవరించు
Year | Film | Award | Category | Result | Ref. |
---|---|---|---|---|---|
2021 | జవానీ జానేమన్ | 66వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు | ఉత్తమ మహిళా అరంగేట్రం | విజేత | [12] |
మూలాలు సవరించు
- ↑ Sawhney, Anubha (1 June 2003). "Pooja Bedi: The siege within". The Times of India. Retrieved 20 September 2011.
- ↑ "U Turn: Alaya Furniturewalla To Star In Hindi Remake Of Kannada Hit. Details Here". NDTV.com. Retrieved 24 November 2021.
- ↑ "Alaya F Opens Up On Her Parents, Pooja Bedi And Farhan Furniturewala's Divorce When She Was 5". BollywoodShaadis. Retrieved 2 February 2020.
- ↑ "Alaya Furniturewalla's First Look from Jawaani Jaaneman Revealed". 4 January 2020.
- ↑ "Saif Ali Khan begins shooting for Aalia Furniturewala's debut film Jawani Janeman". India Today (in ఇంగ్లీష్). Retrieved 2 February 2020.
- ↑ "The Times Most Desirable Women of 2020 - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 8 June 2021. Retrieved 7 August 2021.
- ↑ "Saif Ali Khan says 'we are lucky to have found' Pooja Bedi's daughter Alaya Furniturewala for Jawani Jaaneman". Hindustan Times (in ఇంగ్లీష్). 13 April 2019. Retrieved 2 February 2020.
- ↑ "Alaya F does a happy dance as she wins best debut award, Pooja Bedi says 'proud of you my baby girl'". Hindustan Times (in ఇంగ్లీష్). 28 March 2021. Retrieved 29 March 2021.
- ↑ "Alaya F shoots for U Turn remake in Chandigarh". The New Indian Express (in ఇంగ్లీష్). 14 July 2021. Retrieved 31 July 2021.[permanent dead link]
- ↑ "Kartik Aaryan and Alaya F wrap 'Freddy' shoot with a happy note". The Times of India (in ఇంగ్లీష్). 30 September 2021. Retrieved 1 October 2021.
- ↑ "Aaj Sajeya song out. Alaya F is a modern bride who loves sneakers in new music video". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 30 March 2021. Retrieved 13 September 2021.
- ↑ "Alaya F does a happy dance as she wins best debut award, Pooja Bedi says 'proud of you my baby girl'". 28 March 2021.