ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణులు

ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతన నటీమణులు (ఆంగ్లం: Filmfare Best Female Debut) పురస్కారం ఫిల్మ్‌ఫేర్ పత్రిక ప్రతి సంవత్సరం దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలలలో భాగంగా ఇవ్వబడుతున్నది.

ఉత్తమ నూతన నటీమణి
దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
2007 గ్రహీత : ఇలియానా
వివరణఉత్తమ నూతన నటీమణి
దేశంభారతదేశం
అందజేసినవారుఫిల్మ్‌ఫేర్
మొదటి బహుమతిసిమ్రాన్
Currently held byఅమృత ప్రేమ్ (2023)
వెబ్‌సైట్Filmfare winners

పురస్కార గ్రహీతలు

మార్చు

నాలుగు ప్రధాన భాషల్లో పనిచేసిన నటీమణులు అవార్డులు గెలుచుకున్నారు. అవి:

  • తమిళం (14 విజేతలు).
  • తెలుగు (7 విజేతలు).
  • మలయాళం (6 విజేతలు).
  • కన్నడ (3 విజేతలు).
సంవత్సరం గ్రహీత సినిమా భాష మూలం
1998 సిమ్రాన్ వి.ఐ.పి.నెఱుక్కు నెర్ తమిళం [1]
1999 ఇషా కొప్పికర్ కాదల్ కవితా [1][2]
2000 జ్యోతిక వాలి [1]
2002 రీమా సేన్ మిన్నలే [1]
2006 పద్మప్రియ జానకిరామన్ తవమై తవమిరుండు [1]
2007 అంజలి కత్తరదు తమిళ్ తమిళం [1]
2007 ఇలియానా దేవదాసు తెలుగు [1]
2008 హన్సికా మోట్వాని దేశముదురు [1]
2009 మీరా నందన్ ముల్లా మళయాలం [1]
2010 అభినయ నాడోడిగల్ తమిళం [1]
2011 సమంత ఏ మాయ చేశావే తెలుగు [1][3]
2012 శృతి హాసన్ 7ఎఎమ్ అరివు
అనగనగా ఓ ధీరుడు
తమిళం

తెలుగు

[1][4]
2013 శ్వేత శ్రీవాత్సవ్ సైబర్ యుగదోల్ నవ యువ కన్నడం [1]
లక్ష్మీ మీనన్ సుందరపాండియన్ తమిళం
2014 నజ్రియా నజీమ్ నేరం [5]
2015 కేథ‌రిన్ థ్రెసా మద్రాసు [6]
నిక్కీ గల్రానీ 1983 మలయాళం
2016 ప్రగ్యా జైస్వాల్ కంచె తెలుగు [7]
సాయి పల్లవి ప్రేమమ్ మలయాళం
2017 మంజిమా మోహన్ అచ్చం యెన్బదు మడమైయడా

సాహసం శ్వాసగా సాగిపో

తమిళం

తెలుగు

[8][9]
2018 ఐశ్వర్య లక్ష్మి మాయానది మలయాళం [10]
కల్యాణీ ప్రియదర్శన్ హెల్లో తెలుగు
2019 రైజా విల్సన్ ప్యార్ ప్రేమ కాదల్‌ తమిళం [11]
సానియా అయ్యప్పన్ క్వీన్ మలయాళం
2020–21 కృతి శెట్టి ఉప్పెన తెలుగు [12]

[13]

ధన్య రాంకుమార్ నిన్న సనిహకే కన్నడ
అనగ నారాయణన్ తింకలఙ్చ నిశ్చయమ్ మలయాళం
2022 అదితి శంకర్ విరుమాన్ తమిళం [14]
2023 అమృత ప్రేమ్ తగరు పాళ్య కన్నడ [15]

మూలాలు

మార్చు
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 "Best Debutants down the years..." Filmfare. 10 July 2014. Retrieved 21 January 2017.
  2. "Filmfare awards presented at a dazzling function - The Times of India". Cscsarchive.org:8081. 1999-04-25. Archived from the original on 25 July 2011. Retrieved 2012-07-16.
  3. "The 58th Filmfare Award (South) winners". CNN-News18. 4 July 2011. Retrieved 4 April 2020.
  4. "The 59th Idea Filmfare Awards 2011(South)". The Times of India. 15 January 2017. Retrieved 4 April 2020.
  5. "Winners list: 61st Idea Filmfare Awards (South)". The Times of India. 16 January 2017. Retrieved 4 April 2020.
  6. "Winners of 62nd Britannia Filmfare Awards South". Filmfare. 27 June 2015. Archived from the original on 29 జనవరి 2016. Retrieved 26 జూన్ 2020.
  7. Winners of the 63rd Britannia Filmfare Awards (South) Archived 2016-07-02 at the Wayback Machine
  8. "Winners of the 64th Jio Filmfare Awards (South)". Filmfare. 17 June 2017. Retrieved 4 April 2020.
  9. "64th Filmfare Awards South 2017: R Madhavan wins Best Actor, Suriya bags Critics Award". India Today. 18 June 2017. Retrieved 9 December 2018.
  10. "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018". Filmfare. 16 June 2018. Retrieved 4 April 2020.
  11. "Winners of the 66th Filmfare Awards (South) 2019". Filmfare. 21 December 2019. Retrieved 4 April 2020.
  12. "Nominations for the 67th Parle Filmfare Awards South 2022 with Kamar Film Factory". filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-10.
  13. "67th Filmfare Awards South 2022 announced: Check winners here". cnbctv18.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-22.
  14. "68th Filmfare Awards South 2023: Ram Charan, JR NTR Bag Best Actors. Kantara, Ponniyin Selvan -1 Win Big". Times Now (in ఇంగ్లీష్). 2024-07-12. Retrieved 2024-07-12.
  15. "Full list of Winners of the 69th SOBHA Filmfare Awards South (Kannada) 2024 | Filmfare.com". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-08-04.