అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

అలహాబాద్
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1951 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు25°26′24″N 81°51′36″E మార్చు
పటం

అలహాబాద్ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఇద్దరు ఎంపీలు లాల్ బహదూర్ శాస్త్రి, వి.పి. సింగ్ భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2019)
259 మేజా జనరల్ అలహాబాద్
319,312
260 కరచన జనరల్ అలహాబాద్
335,550
263 అలహాబాద్ దక్షిణ జనరల్ అలహాబాద్
399,776
264 బారా ఎస్సీ అలహాబాద్
325,412
265 కొరాన్ ఎస్సీ అలహాబాద్
336,110

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
సంవత్సరం ఎంపీ పార్టీ
1952 శ్రీ ప్రకాశ ( గవర్నర్ నియమించాడు)
అధికారిక నియోజకవర్గం పేరు: అలాహాబాద్ జిల్లా (వెస్ట్)
కాంగ్రెస్
1952 పురుషోత్తం దాస్ టాండన్ (ఉప ఎన్నిక, ఏకగ్రీవం) [2]
1957 లాల్ బహాదుర్ శాస్త్రి
1962 లాల్ బహాదుర్ శాస్త్రి
1967 హరి కృష్ణ శాస్త్రి
1971 హేమావతి నందన్ బహుగుణ
        (1973లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు)
1973/74 ఉప ఎన్నిక విజేత
1977 జానేశ్వర్ మిశ్రా భారతీయ లోక్ దళ్
1980 విశ్వనాధ్ ప్రతాప్ సింగ్
        (1980లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు)
కాంగ్రెస్ (ఐ)
1981* కృష్ణ ప్రకాష్ తివారి (ఉప ఎన్నిక)
1984 అమితాబ్ బచ్చన్ (రాజీనామా చేశాడు) కాంగ్రెస్
1988* విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ (ఉప ఎన్నిక) స్వతంత్ర
[ 1989 జానేశ్వర్ మిశ్రా జనతాదళ్
1991 సరోజ్ దూబే
1996 మురళీ మనోహర్ జోషి బీజేపీ
1998
1999
2004 రేవతి రామన్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ
2009
2014 శ్యామా చరణ్ గుప్తా బీజేపీ
2019 రీటా బహుగుణ జోషి[3]

మూలాలు

మార్చు
  1. "A battle of turncoats in Phulpur, Allahabad Lok Sabha seats". The Indian Express. 8 May 2019. Retrieved 14 June 2019.
  2. "1951 India General (1st Lok Sabha) Elections Results". www.elections.in. Archived from the original on 27 జూలై 2020. Retrieved 22 January 2021.
  3. "Allahabad Lok Sabha Election Results 2019". Business Standard. 2019. Archived from the original on 16 September 2022. Retrieved 16 September 2022.