అలాంటి సిత్రాలు

అలాంటి సిత్రాలు 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] కె. రాఘ‌వేంద్ర‌రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ఐ అండ్ ఐ ఆర్ట్స్, కాస్మిక్ రే ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ పై సుప్రీత్ కృష్ణ, లొక్కు శ్రీవరుణ్, రాహుల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సుప్రీత్‌ సి.కృష్ణ దర్శకత్వం వహించాడు. శ్వేతా పరాశర్‌, యష్‌పూరి, అజయ్‌ కతుర్వార్‌, ప్రవీణ్‌ యండమూరి, తన్వి ఆకాంక్ష, రవివర్మ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా  టీజర్‌ను మార్చి 9, 2021న విడుదల చేసి,[2] సినిమా 24 సెప్టెంబర్ 2021న జీ 5 ఓటీటీలో విడుదలైంది.[3]

అలాంటి సిత్రాలు
AlantiSitralu.jpg
దర్శకత్వంసుప్రీత్‌ సి.కృష్ణ
నిర్మాతసుప్రీత్‌ సి.కృష్ణ , లొక్కు శ్రీవరుణ్, రాహుల్ రెడ్డి
నటవర్గంశ్వేతా పరాశర్‌, యష్‌పూరి, అజయ్‌ కతుర్వార్‌, ప్రవీణ్‌ యండమూరి
ఛాయాగ్రహణంకార్తీక్ సాయికుమార్
కూర్పుఅశ్వథ్ శివ కుమార్
సంగీతంసంతు ఓమ్ కార్
నిర్మాణ
సంస్థలు
ఐ అండ్‌ ఐ ఆర్ట్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
24 సెప్టెంబర్ 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

పల్లవి (శ్వేతా పరాశర్) ఒక వేశ్య. ఆమెను చూసి ఇష్ట పడుతూ ఆమె వెంటే పడుతూ ఉంటాడు గిటార్ ప్లేయర్ రాగ్ (యాష్ పురి). దిలీప్ (ప్రవీణ్ యండమూరి) పబ్లిక్ బ్రోకర్ గా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ పల్లవితో సన్నిహితంగా ఉంటాడు. యష్ (అజయ్ కతుర్వార్‌) కిక్ బాక్సర్ యష్, యామిని (తన్వి ఆకాంక్ష) అతనితో ప్రేమలో పడుతుంది. ఈ నలుగురి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? అనేదే మిగతా సినిమా కదా.[4]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్లు: ఐ అండ్‌ ఐ ఆర్ట్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్
 • నిర్మాతలు:సుప్రీత్‌ సి.కృష్ణ , లొక్కు శ్రీవరుణ్, రాహుల్ రెడ్డి
 • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: సుప్రీత్‌ సి.కృష్ణ [6]
 • సంగీతం: సంతు ఓమ్ కార్
 • సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయికుమార్
 • ఎడిటింగ్, సౌండింగ్ : అశ్వథ్ శివ కుమార్

మూలాలుసవరించు

 1. Namasthe Telangana (23 September 2021). "అలాంటి సిత్రాలు చూడాలి!". Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
 2. "'అలాంటి సిత్రాలు‌' టీజ‌ర్‌ వదిలిన స్టార్‌ నిర్మాత". 9 March 2021. Archived from the original on 25 సెప్టెంబరు 2021. Retrieved 25 September 2021.
 3. "'Alanti Sitralu' releases on ZEE5". 24 September 2021. Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
 4. "అలాంటి సిత్రాలు (ఓటీటీ)" (in telugu). 24 September 2021. Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
 5. "'Suicide or Murder's Shwetta Parashar to play a 40-year-old prostitute in 'Alanti Sitralu'" (in ఇంగ్లీష్). 18 March 2021. Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
 6. "Telugu film 'Alanti Sitralu': On four stories and four dimensions". The Hindu (in Indian English). 21 September 2021. Archived from the original on 23 September 2021. Retrieved 25 September 2021.