అలా ఇలా ఎలా 2023లో తెలుగులో విడుదలైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమా.[1] కళ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొల్లకుంట నాగరాజు నిర్మించిన ఈ సినిమాకు రాఘవ దర్శకత్వం వహించాడు. శక్తి వాసుదేవన్, పూర్ణ, నిషా కొఠారి, నాగబాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 25న విడుదల చేసి[2], సినిమాను జులై 21న విడుదల చేశారు.[3][4]

అలా ఇలా ఎలా
దర్శకత్వంరాఘవ
రచనరాఘవ
నిర్మాతకొల్లకుంట నాగరాజు
తారాగణం
ఛాయాగ్రహణంపి కె హెహ్ దాస్
కూర్పుజాషి ఖ్మెర్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
కళ మూవీ మేకర్స్
విడుదల తేదీ
2023 జూలై 21 (2023-07-021)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: కళ మూవీ మేకర్స్
 • నిర్మాత: కొల్లకుంట నాగరాజు
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాఘవ
 • సంగీతం: మణిశర్మ
 • సినిమాటోగ్రఫీ: పి కె హెహ్ దాస్
 • ఫైట్స్: రాజశేఖర్
 • డాన్స్: శోభి, అశోక్ రాజ్, నిక్సన్, గిరి, దిన
 • ఎడిటర్ : జాషి ఖ్మెర్

మూలాలు మార్చు

 1. Mana Telangana (27 June 2023). "సస్పెన్స్ థ్రిల్లర్". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
 2. Eenadu (26 June 2023). "సందడిగా 'అలా ఇలా ఎలా' చిత్రం ట్రైలర్‌ విడుదల". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
 3. The Hans India (29 June 2023). "Aditya Music bags 'Ala Ila Ela' audio rights; film locks release date" (in ఇంగ్లీష్). Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.
 4. Namasthe Telangana (28 June 2023). "అలా ఎలా గీతాలు". Archived from the original on 7 July 2023. Retrieved 7 July 2023.