అలీగఢ్ జిల్లా

ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాల్లో అలీగఢ్ జిల్లా (హిందీ:अलीगढ़ ज़िला) (ఉర్దూ: علی گڑھ ‏ضلع) ఒకటి. అలీగఢ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

అలీగఢ్ జిల్లా
अलीगढ़ ज़िला
علی گڑھ ‏ضلع
ఉత్తర ప్రదేశ్ పటంలో అలీగఢ్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో అలీగఢ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఅలీగఢ్
ముఖ్య పట్టణంఅలీగఢ్
జనాభా
 (2011)
 • మొత్తం36,73,849[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత69.61%.[1]
ప్రధాన రహదార్లుNH91
Websiteఅధికారిక జాలస్థలి
సెంటినరీ గేట్, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 36,73,849 [1]
ఇది దాదాపు. మౌరిటానియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. ఓక్లహామా నగర జనసంఖ్యకు సమం..[3]
640 భారతదేశ జిల్లాలలో. 76వ స్థానంలో ఉంది..[1]
జనసాంద్రత (/చ.కి.మీ) 1007 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.78%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 876:1000 [1]
జాతీయ సరాసరి (928) కంటే తక్కువ
అక్షరాస్యత 69.61%.[1]
జాతీయ సగటు (72%) కంటే తక్కువ

తాలూకాలు

మార్చు
  • కొలి
  • ఖైర్
  • అత్రౌలి
  • ఇగ్లాస్
  • గభన

మండలాలు

మార్చు
  • 'జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి:-
  • ధనపూర్
  • అక్రాబాద్
  • గొండా
  • ఇగ్లాస్
  • తప్పల్
  • ఖైర్
  • అత్రౌలి
  • చందౌస్
  • లోధా
  • జవాన్
  • బిజౌలి
  • గంగిరి
  • ఖైర్ నగరం
  • డండన

విద్య

మార్చు

అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. యూనివర్శిటీ ఆధునిక, సాంప్రదాయిక (250) కోర్సులు అందిస్తుంది. జిల్లాలో అదనంగా పాఠశాలలు, కాలేజీలు ఉన్నాయి.

అలీగఢ్ జిల్లా లోని పట్టణాలు

మార్చు
  • హర్దూగంజ్
  • జతరి
  • గభన
  • ఖైర్
  • అత్రౌలి
  • ఈగ్లస్

అలిగర్ జిల్లా పవర్ మొక్కలు

మార్చు
  • హర్దుయాగంజ్ థర్మల్ పవర్ స్టేషను
  • సుమేరా జలవిద్యుత్ ప్లాంట్

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Oklahoma 3,751,351

బయటి లింకులు

మార్చు

అధికారిక వెబ్‌సైటు

27°50′N 78°10′E / 27.833°N 78.167°E / 27.833; 78.167