అలీ ఇమ్రాన్ జైదీ

పాకిస్థానీ క్రికెటర్

అలీ ఇమ్రాన్ జైదీ (జననం 1994, సెప్టెంబరు 27) పాకిస్థానీ ప్రొఫెషనల్ ఆల్ రౌండర్ క్రికెటర్, వ్యాపారవేత్త.[1] కుడిచేతి బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి స్పిన్ బౌలర్ గా రాణించాడు.[2]

అలీ ఇమ్రాన్ జైదీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అలీ ఇమ్రాన్ జైదీ
పుట్టిన తేదీ (1994-09-27) 1994 సెప్టెంబరు 27 (వయసు 30)
ఇస్లామాబాద్, పాకిస్తాన్
మూలం: Sportskeeda, 31 జనవరి 2023

అలీ జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆడిన ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్.[3] పాకిస్తాన్ కస్టమ్స్ క్రికెట్ జట్టు[4] కెప్టెన్‌గా, సుయి సదరన్ గ్యాస్ కంపెనీ క్రికెట్ జట్టుగా క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించాడు.[5] నార్తర్న్ క్రికెట్ జట్టు తరపున పాట్రన్స్ ట్రోఫీ, పాకిస్తాన్ కప్, పాకిస్తాన్‌లో జరిగిన జాతీయ టీ20 కప్‌లలో కూడా ఆడాడు. 2022లో, యుఎఈలోని షార్జా టీ20 కప్‌లో ఎస్.జి.డి. క్లబ్ తరపున ఆడాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. "Essco defeated XI Star in Fazal Mehmood cricket". The Nation (Pakistan) (in ఇంగ్లీష్). 17 March 2019.
  2. "Ali Imran Zaidi | Pakistan Cricket Team | Official Cricket Profiles | PCB". www.pcb.com.pk. Pakistan Cricket Board.
  3. "Vital Five CC to compete in Malaysian T20 event". DAWN.COM (in ఇంగ్లీష్). 21 December 2017.
  4. "Pakistan Customs's cricket team profile on cricHQ". CricHQ (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-31. Retrieved 2024-04-14.
  5. "Ahmed blasts SSGC into Naya Nazimabad Cup semis". Dawn (in ఇంగ్లీష్). 31 May 2018.
  6. "SHARJAH RAMADAN T20 LEAGUE 2022, RJT vs SAC Match Schedule, Scores & Results | Cricket.com". www.cricket.com.[permanent dead link]
  7. "Cricket World | Latest cricket news, live scores and video". Cricket World. cricketworld.com.