అలీ హుస్సేన్ రిజ్వీ

పాకిస్తానీ మాజీ క్రికెటర్

అలీ హుస్సేన్ రిజ్వీ (జననం 1974, జనవరి 6) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]

అలీ హుస్సేన్ రిజ్వీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1974-01-06) 1974 జనవరి 6 (వయసు 50)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్ బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 148)1997 అక్టోబరు 17 - దక్షిణాఫ్రికా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 54
చేసిన పరుగులు 477
బ్యాటింగు సగటు 7.81
100లు/50లు 0/0
అత్యధిక స్కోరు 34
వేసిన బంతులు 111 9,602
వికెట్లు 2 171
బౌలింగు సగటు 36.00 26.44
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 11
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2
అత్యుత్తమ బౌలింగు 2/72 6/57
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 36/–
మూలం: ESPNCricinfo, 2017 జూన్ 11

అలీ హుస్సేన్ రిజ్వీ 1974, జనవరి 6న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

మార్చు

1997లో ఒక టెస్టు మ్యాలో ఆడాడు. లెగ్ స్పిన్ బౌలర్ గా రాణించాడు. తన ఏకైక ప్రదర్శనలో రెండు వికెట్లు తీశాడు.[3]

మూలాలు

మార్చు
  1. "Ali Hussain Rizvi Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  2. "Ali Hussain Rizvi Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  3. "PAK vs SA, South Africa tour of Pakistan 1997/98, 2nd Test at Sheikhupura, October 17 - 21, 1997 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.