అల్లం (అయోమయ నివృత్తి)

  • అల్లం, ఒక చిన్న మొక్క. లక్షణాలు : కొమ్మువంటి భూగర్భ కాండంతో పెరిగే గుల్మము .
  • మామిడి అల్లం, ఒక అల్లం జాతి దుంప చెట్టు.

అల్లం తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.