మామిడి అల్లం
మామిడి అల్లం (లాటిన్ Curcuma mangga) ఒక అల్లం జాతి దుంప చెట్టు.
మామిడి అల్లం | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | C. mangga
|
Binomial name | |
Curcuma mangga Valeton & van Zijp
| |
Synonyms | |
Curcuma mangga Valeton & van Zijp |
లక్షణాలు మార్చు
- నిటారుగా పెరిగే గుల్మం.
- మామిడికాయ వాసనతో ఉన్న కొమ్ము వంటి భూగర్భ కాండం.
- చతురస్రాకార భల్లాకారంలో ఉండి పొడుగాటి వృంతాలున్న పత్రాలు.
- కంకుల్లో అమరివున్న తెలుపు రంగుతో కూడిన లేత పసుపు రంగు పుష్పాలు.
- మూడు నొక్కులు గల విదారక ఫలం.
ఇది ఆహారానికి, వంటలకూ చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |