అల్లరి అమ్మాయిలు

అల్లరి అమ్మాయిలు 1972 ఆగస్టు 5న ఐ.యన్. మూర్తి దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈస్టిండియా ఫిల్మ్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి రాఘవనాయుడు సంగీతాన్నందించాడు. [1] ఇది డబ్బింగ్ సినిమా.

అల్లరి అమ్మాయిలు
(1972 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ ఈస్టిండియా ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గం మార్చు

  • జయశంకర్,
  • విజయగిరిజ,
  • కవిత,
  • షబ్న౦

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: ఐ.యన్. మూర్తి
  • సంగీతం:రాఘవనాయుడు
  • నిర్మాణ సంస్థ: ఈస్టిండియా ఫిల్మ్స్

మూలాలు మార్చు

  1. "Allari Ammayilu (1972)". Indiancine.ma. Retrieved 2021-06-19.