అల్-అమీన్ వైద్య కళాశాల
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
అల్-అమీన్ వైద్య కళాశాల (అల్-అమీన్ మెడికల్ కాలేజీ) అనేది కర్ణాటకలోని బీజాపూర్‌లో అథాని రోడ్ వద్ద ఉన్న ఒక వైద్య కళాశాల. ఈ కళాశాల MBBS, M.D. / M.S. డిగ్రీ లతో సహా ఫీల్డ్ మెడిసిన్, శస్త్రచికిత్సలలో విద్యా కోర్సులను అందిస్తుంది. ఈ కళాశాల 1984 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ కళాశాలకు చక్కటి సదుపాయాలున్న ఆసుపత్రి అనుబంధంగా ఉంది.
Al-Ameen Medical College | |
నినాదం | అభ్యాసకుడి కేంద్రీకృత విద్య, రోగి కేంద్రీకృత సేవ, కమ్యూనిటీ ఓరియెంటెడ్ రీసెర్చ్ ఆఫ్ ఎక్సలెన్స్. |
---|---|
రకం | ముస్లిం మైనారిటీ కళాశాల (ప్రభుత్వ) |
స్థాపితం | 1984 |
అనుబంధ సంస్థ | రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం |
అధ్యక్షుడు | జనబ్ జియావుల్లా షరీఫ్ |
సూపరింటెండెంట్ | Dr .సతీష్ ఎం రాశింకర్ MD |
డీన్ | Dr. సలీం ఎ ధుండసి MD |
డైరక్టరు | Dr. B S పాటిల్ MD |
విద్యాసంబంధ సిబ్బంది | 300 |
నిర్వహణా సిబ్బంది | 700 |
అండర్ గ్రాడ్యుయేట్లు | సంవత్సరానికి 100 |
పోస్టు గ్రాడ్యుయేట్లు | సంవత్సరానికి 30 |
స్థానం | బీజాపూర్, కర్ణాటక, భారతదేశం |
కాంపస్ | 200 ఎకరాలు |
రంగులు | గ్రీన్ |
అనుబంధాలు | రాజీవ్ గాంధీ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం |
జాలగూడు | Al-Ameen Medical College website |