అల్-బఖరా (Arabic: سورة البقرة, సురాతు-ల్-బఖరాహ్, "గోవు") ఖురాన్ లోని రెండవ, అతిపెద్ద సూరా. ఈ సూరా (ఆయతు 281 తప్ప) ప్రవక్త చివరి హజ్ యాత్ర సమయంలో మదీనాలో వెలువరించ బడినది.[1] ఈ సూరాలో 286 ఆయత్ లు ఉన్నాయి. ఖురాన్ లోని అతిపెద్ద ఆయత్ ఈ సూరాలో కలదు (సూరా సం. 2.282).[2] ఈ సూరా పేరును 66-72 ఆయత్ లలో గల ఇస్రాయిలీలు ఆవు దూడను బలి చేసే ఉపోద్ఘాతం నుంచి తీసుకోనబడినది.[1]

  ఖురాన్ యొక్క 2వ సూరా   
البقرة
అల్-బఖరా
గోవు
----

అరబిక్ వచనం · ఆంగ్ల అనువాదం


వర్గీకరణమదని
స్థానంజుజ్ 1–3
నిర్మాణం40 రుకూలు,286 ఆయత్ లు
ప్రారంభ ముఖత్తాత్అలీఫ్ లామ్ మీమ్
అల్-బఖరా

రంజాన్ మాసమునందు ఉపవాసం ఈ సూరాలోనే పేర్కొనబడినది.[3]

ఖురాన్ భామృతం లో సూరా అల్-బఖరా

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Mahmoud Ayoub, The Qurʾan and its interpreters, pg. 55. Albany: State University of New York Press, 1984. ISBN 9780791495469
  2. "Physical Aspects of the Noble Qur'an". www.al-islam.org. Retrieved 2008-05-10.
  3. Michael Binyon, Fighting is 'allowed' during the holy month of fasting The Times, 18 December 1998
"https://te.wikipedia.org/w/index.php?title=అల్-బఖరా&oldid=3899031" నుండి వెలికితీశారు