ఆయత్
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ముస్హఫ్ | |
ఖురాను పఠనం | |
తజ్వీద్ (ఉచ్ఛారణ) · హిజ్బ్ · తర్తీల్ · Qur'anic guardian · మంజిల్ · ఖారి · జుజ్ · రస్మ్ · రుకూలు · సజ్దాలు · | |
భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు | |
ఖురాన్ పుట్టుక, పరిణామం | |
తఫ్సీర్ | |
ఆయత్ ల సంబంధిత వ్యక్తులు · న్యాయం · అవతరణకు గల కారణాలు · నస్ఖ్ · బైబిలు కథనాలు · తహ్రీఫ్ · బక్కాహ్ · ముఖత్తాత్ · Esoteric interpretation | |
ఖురాన్, సున్నహ్ | |
Literalism · మహిమలు · సైన్స్ · స్త్రీ | |
ఖురాన్ గురించి అభిప్రాయాలు | |
షియా · విమర్శ · Desecration · Surah of Wilaya and Nurayn · తనజ్జులాత్ · ఖససుల్ అంబియా · బీత్ అల్ ఖురాన్ |
ఆయత్ (అరబ్బీ :آية) ఏకవచనం, బహువచనం ఆయాత్, ( آيات ), ఉర్దూలో ఏకవచనం ఆయత్, బహువచనం ఆయాత్ అని పలుకు తారు. దీనర్థం 'సైగ', అల్లాహ్ తన ఆదేశాలను వాక్కులను సైగలతో ఖురాన్లో మొత్తం చెప్పేశాడు. ఇదోపెద్ద విశేషం. ఖురాన్ లో 6236 ఆయత్ లు ఉన్నాయి. ఈ ఆయత్ లన్నీ 114 సూరాలలోనూ 30 పారాలలోనూ ఉన్నాయి. ప్రతి ఆయత్ తరువాత దాని సంఖ్యను ఓ చిన్న సున్న మధ్యలో పెడతారు. దీనివల్ల చదవడం సులభతరమౌతుంది. ప్రతి సూరా ఆయత్ సంఖ్య 1 తో ప్రారంభమవుతుంది.
బయటి లింకులుసవరించు
ఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |