అవుతు రామిరెడ్డి
అవుతు రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1967 నుండి 1972 వరకు దుగ్గిరాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.
అవుతు రామిరెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1967 - 72 | |||
నియోజకవర్గం | దుగ్గిరాల నియోజకవర్గం | ||
---|---|---|---|
ఈమని సమితి అధ్యక్షుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1981 - 86 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1935 కొల్లిపర, కొల్లిపర మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
సంతానం | ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు |
రాజకీయ జీవితం
మార్చుఅవుతు రామిరెడ్డి 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుగ్గిరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1] ఆయన తరువాత 1981 నుండి 1986 వరకు ఈమని సమితి అధ్యక్షుడిగా పని చేశాడు.
మరణం
మార్చుఅవుతు రామిరెడ్డి కరోనా కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 31 మే 2021న మరణించాడు.[2] [3][4][5]
మూలాలు
మార్చు- ↑ Entrance India (9 October 2018). "Duggirala 1967 Assembly MLA Election Andhra Pradesh | ENTRANCEINDIA". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
- ↑ Eenadu (31 May 2021). "మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కన్నుమూత". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
- ↑ Sakshi (1 June 2021). "మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి కన్నుమూత". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
- ↑ Prajasakti (1 July 2021). "మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి కరోనాతో కన్నుమూత | Prajasakti". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
- ↑ Asianet News (1 July 2021). "దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే అవుతు రామిరెడ్డి కన్నుమూత." Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.