ఆశాజీవులు
(అశాజీవులు నుండి దారిమార్పు చెందింది)
ఆశా జీవులు 1962 నవంబరు 23 న విడుదలైన తెలుసు సినిమా. విక్రమ్ ప్రొడక్షన్స్ పతాకం కింద బి.ఎస్. రంగా తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. నందమూరి తారక రామారావు, రాజసులోచన లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాధన్, టి.కె.రామమూర్తిలు సంగీతాన్నందించారు. [1]
అశాజీవులు (1962 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బి.ఎస్.రంగా |
---|---|
తారాగణం | రమణమూఋతి, రాజశ్రీ |
సంగీతం | విశ్వనాథన్ - రామమూర్తి |
నిర్మాణ సంస్థ | విక్రం ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రమణమూర్తి,
- రేలంగి,
- రమణారెడ్డి,
- కుటుంబరావు,
- రాజశ్రీ,
- గిరిజ,
- ఛాయాదేవి,
- నాగయ్య
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: బి.ఎస్. రంగా
- నిర్మాత: బి.ఎస్. రంగా;
- స్వరకర్త: M.S. విశ్వనాథన్, టి.కె. రామమూర్తి
- మాటలు, పాటలు: సముద్రాల జూనియర్
పాటలు
మార్చు- ఆశే జీవాధారం జీవిత మధుగీతం ఇల అందరి మదిలో మ్రోగే - పి.సుశీల
- చందురుని చలువలతో చందనపు తావులతో - ఎస్. జానకి
- రారా నా ఇంటికి ఒంటిగ నిదుర రాదు నా కంటికి - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది
- ఇంటి దీపమై వెలసిన తల్లీ ఇంత అలక నీకేలనే తల్లీ - పి.సుశీల
- ఎల్లరు సుఖపడాలని జగము వెలిసెను ఇట పేదలని ధనికులని - పి.సుశీల
- ఏ పుట్టలోనా ఏ పాముందో దేవుడా నీకే తెలుసయ్యా - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది
- రవికులసోమా రాఘవరాం రావణసంహారా రాజరాం - మాధవపెద్ది,పిఠాపురం
మూలాలు
మార్చు- ↑ "Aasa Jeevulu (1962)". Indiancine.ma. Retrieved 2024-10-12.