విక్రమ్ ప్రొడక్షన్స్

(విక్రం ప్రొడక్షన్స్ నుండి దారిమార్పు చెందింది)

విక్రమ్‌ ప్రొడక్షన్స్‌ దక్షిణ భారత చలనచిత్ర నిర్మాణ సంస్థ. దీని అధినేత అలనాటి ఛాయగ్రాహకుడు బి.యస్.రంగా. ఈ నిర్మాణ సంస్థతో పాటే మద్రాసులోని గిండీ ప్రాంతంలో విక్రమ్‌ స్టూడియోస్‌, ప్రాసెసింగ్ లాబొరేటరీ స్థాపించారు. ఈ సంస్థ తీసిన అత్యుత్తమ తెలుగు చిత్రాలు తెనాలి రామకృష్ణ, అమరశిల్పి జక్కన్న.[1]

తెలుగు చిత్రాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2023-04-16.
  2. "Tenali Ramakrishna (1956)". Indiancine.ma. Retrieved 2023-04-16.