అశోక్‌నగర్ శాసనసభ నియోజకవర్గం (మధ్యప్రదేశ్)
అశోక్ నగర్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అశోక్‌నగర్ జిల్లా, గునా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
అశోక్ నగర్ | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
జిల్లా | అశోక్‌నగర్ |
లోక్‌సభ నియోజకవర్గం | గునా |
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1957: రామ్ దయాళ్ సింగ్, కాంగ్రెస్ / దులీచంద్, కాంగ్రెస్
- 1962: రామ్ దయాళ్ సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: ముల్తాన్మాల్, స్వతంత్ర
- 1972: మహేంద్ర సింగ్, భారతీయ జనసంఘ్
- 1977: చిమన్ లాల్ గుల్జారీలాల్, జనతా పార్టీ
- 1980: మహేందర్ సింగ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (I)
- 1985: రవీంద్ర సింగ్, భారత జాతీయ కాంగ్రెస్
- 1990: నీలం సింగ్ యాదవ్, భారతీయ జనతా పార్టీ
- 1993: నీలం సింగ్ యాదవ్, భారతీయ జనతా పార్టీ
- 1998: బల్వీర్ సింగ్ కుషావా, బహుజన్ సమాజ్ పార్టీ
- 2003: జగన్నాథ్ సింగ్ రఘువంశీ, భారతీయ జనతా పార్టీ
- 2008: లడ్డూరం కోరి, భారతీయ జనతా పార్టీ[1]
- 2013: గోపిలాల్ జాతవ్, భారతీయ జనతా పార్టీ[2]
- 2018: జైపాల్ సింగ్ జజ్జీ, కాంగ్రెస్[3]
- 2020: జైపాల్ సింగ్ జజ్జీ, బీజేపీ[4]
మూలాలు
మార్చు- ↑ "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 14 February 2011.
- ↑ CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
- ↑ The Hindu (9 November 2020). "Madhya Pradesh bypoll results 2020 live | BJP wins 11 seats; Congress gets one" (in Indian English). Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.