అశ్వత్ద వృక్షం
రావి చెట్టుని సంస్కృత భాషలో అశ్వత్ద వృక్షం అని అంటారు [1] హిందువులు మాత్రమే కాక బౌద్ధ మతస్తులు, జైన మతస్తులు కూడా అశ్వత్ద వృక్షాన్ని దైవంతో సమానంగా పూజిస్తారు.
పురాణాలలో
మార్చుపంచపాండవులు అజ్ఞాత వాసం చేయబోయే ముందు తమ ఆయుధాలైన గాండీవాదులను మూటగట్టి అశ్వత్ద వృక్షం మీద దాచిపెట్టారు.( ఇది తప్పు పాండవులు గండీవాయుధాలను శమీ వృక్షం లో మూటకట్టి పెట్టారు) అశ్వత్ద వృక్షం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిరూపంగా . హిందువులు పరిగణిస్తారు, పూజిస్తారు. దసరా రోజు దీని వద్ద జ్వలా తోరణం కాలుస్తారు. దీని పత్రాలను పూజలకు వాడుతారు. కొందరు ఇంటి ముందు దిష్టిగా కట్టుకొంటారు.
శ్లోకం
మార్చు- మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే
- అగ్రత శ్శివ రూపాయ, వృక్ష రాజాయతే నమః
స్థానిక పేర్లు
మార్చుప్లక్ష
మార్చు- ప్లక్ష అనేది ఒక సంస్కృత పదము.
సాంప్రదాయ ఔషధ ఉపయోగాలు
మార్చుభిన్న అంశాలు, అభిప్రాయాలు
మార్చు-
మర్రి రెలిజియోసాకొత్త ఆకులు
-
పశ్చిమ బెంగాల్ , డ్యుఅర్స్, జయంతి వద్ద ఆసియా ఫెయిరీ నీలపు పక్షి దాణా,
-
పశ్చిమ బెంగాల్ , కోలకతా, దగ్గరలో బ్లాక్-హూడెడ్ ఓరియోల్ దాని దాణా.
-
ఫ్లమింగో గార్డెన్స్, డేవీ, ఫ్లోరిడా వద్ద పవిత్ర అంజీర్ యొక్క ట్రంక్
-
ఫ్లమింగో గార్డెన్స్, డేవీ, ఫ్లోరిడా వద్ద పవిత్ర అంజీర్ యొక్క పండ్లు
-
ఫ్లమింగో గార్డెన్స్, డేవీ, ఫ్లోరిడా వద్ద పవిత్ర అంజీర్ యొక్క ఆకులు
-
నందన్ కన్నన్ పార్క్ వద్ద పిప్పల చెట్టు భోపాల్
ఇవి కూడా చూడండి
మార్చుసూచనలు
మార్చు- కీత్, మక్డోనెల్. 1912. పేర్లు, విషయము యొక్క వేద ఇండెక్స్.
ప్లక్ష వివరణ]