చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో ఎనిమిదవ తిథి అష్టమి. అధి దేవత - శివుడు.

దుర్గాష్టమి పూజ

పండుగ

మార్చు
  1. కృష్ణాష్టమి - శ్రావణ బహుళ అష్టమి.
  2. దుర్గాష్టమి (నవరాత్రిలో ఎనిమిదవ రోజు)
  3. కాలభైరవాష్టమి - మార్గశిర బహుళ అష్ఠమి
"https://te.wikipedia.org/w/index.php?title=అష్టమి&oldid=3262937" నుండి వెలికితీశారు