అష్టాత్రింశతి మహాదానములు
ఈ క్రింద తెలిపుని వాటిని దానమొసగిన స్వర్గ ప్రాప్తి లభింస్తుందని పురాణోక్తి.
- తులాపురుష దానము
- హిరణ్య గర్భ దానము
- బ్రహ్మాండ దానము
- కల్పపాదవ దానము
- గోనహస్ర దానము
- హిరణ్యకామదేను దానము
- హిరణ్యశ్వ దానము
- పంచలాంగల దానము
- ధారా దానము
- హిరణాశ్వరధ దానము
- హోమహస్తీరధ దానము
- విష్ణుచక్ర దానము
- కల్పలతా దానము
- సప్తసాగర దానము
- రత్న దేను దానము
- మహాభూత ఘట దానము
- గో దానము
- భూ దానము
- తిల దానము
- సువర్ణ దానము
- వస్త్ర దానము
- ధాన్య దానము
- నేతి దానము
- బెల్లము దానము
- వెండి దానము
- ఉప్పు దానము
- అన్న దానము
- శ్రమ దానము
- గృహ దానము
- పాత్ర దానము
- సంభావన దానము
- వాహన దానము
- నేత్ర దానము
- రక్త దానము
- కన్యా దానము
- పుత్ర దానము
- నవదినుసుల దానము
- గర్థా దానము
ఇది సంఖ్యాయుత మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |