అష్టాదశ వర్ణనలు
chandamama varnana
అష్టాదశా వర్ణనలు ప్రబంధము నందు ఉండవలసినవి. ఇవి ఉండవలసిన ఆవశ్యకతను ప్రతాపరుద్రీయం నందు వివరించబడినది.
వర్ణనలు
మార్చు- నగరం,
- సముద్రము,
- శైలము,
- ఋతువు,
- చంద్రోదయము,
- సూర్యోదయము,
- ఉద్యానము,
- సలిలక్రీడ,
- మధుపానము,
- రతోత్సనము,
- విప్రలంభము,
- వివాహము,
- కుమారోదయము,
- మంత్రము,
- ద్యూతము,
- ప్రయాణము,
- యుద్ధము,
- నాయకాభ్యుదయము.
పద్యాలు
మార్చుశ్లో.నగరార్ణవ శైలర్తు చంద్రార్కోదయ వర్ణనైః
ఉద్యాన సలిల క్రీడా మధుపాన రథోత్సవ
విప్రలం భైర్వివాహైశ్చ కూమరోదయ వర్ణనైః
మంత్ర ద్యూత ప్రయాణాజి నాయకాభ్యుదయైరపి!!
కం. వన జలకేళీ రవిశశి
తనయోదయ, మంత్ర, గీతి, రతి క్షితిప, రణం
బునిధి, మధు, ఋతు, పూరోద్వా
హ నగ, విరహ, దూత్య, వర్ణానాష్టాదశమున్!!
కం. పురసింధు నగరివనశశి
సరసీవన మధురతి ప్రసంగ విరహముల్
పరిణయ తనయోదయ నయ
విరచన యాత్రాజి దౌత్య మధువర్ణనముల్!!
మూలం
మార్చుhttps://web.archive.org/web/20140209111013/http://www.andhrabharati.com/dictionary/