అసలేం జరిగింది
అసలేం జరిగింది 2021లో తెలుగులో విడుదలకానున్న హారర్ థ్రిల్లర్ సినిమా. ఎక్స్‌డోస్ మీడియా బ్యానర్ పై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించిన ఈ సినిమాకు ఎన్వీఆర్ దర్శకత్వం వహించాడు.[1] శ్రీరామ్, సంచిత పదుకునే, రవి కుమార్, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబరు 22న విడుదలైంది.[2]
అసలేం జరిగింది | |
---|---|
దర్శకత్వం | ఎన్వీఆర్ |
నిర్మాత | మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ |
తారాగణం | శ్రీరామ్, సంచిత పదుకునే, రవి కుమార్ |
ఛాయాగ్రహణం | ఎన్వీఆర్ |
కూర్పు | మద్దాలి కిషోర్ |
సంగీతం | ఎలంధర్ మహావీర్ |
నిర్మాణ సంస్థ | ఎక్స్‌డోస్ మీడియా |
విడుదల తేదీ | 16 అక్టోబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఎక్స్‌డోస్ మీడియా
- నిర్మాత: మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్వీఆర్
- సంగీతం: ఎలంధర్ మహావీర్
- సినిమాటోగ్రఫీ: ఎన్వీఆర్
- ఎడిటర్: మద్దాలి కిషోర్
- ఫైట్స్: ఉయ్యాలా శంకర్
- బ్యాక్‌గ్రౌండ్ సంగీతం: చిన్న
- ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శ్రీకర్ రెడ్డి, సంగ కుమార స్వామి
- సహా నిర్మాత: మైనేని బుచ్చిబాబు
పాటలు
మార్చుసం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "వెన్నెల చిరునవ్వై" | చిరారి విజయ్ కుమార్ | ఎలేందర్ మహావీర్ | విజయప్రకాష్ | 4:15 |
2. | "మామ్మరే కళ్ళు" | చిరారి విజయ్ కుమార్ | ఎలేందర్ మహావీర్ | రాంకీ | 3:31 |
3. | "నిన్ను చూడకుండా" | డా. చల్ల భాగ్య లక్ష్మి | ఎలేందర్ మహావీర్ | యజిన్ నిజర్, మాళవిక | 4:00 |
4. | "అక్కడ.. ఇక్కడ.. ఎక్కడయినా.." | చిరారి విజయ్ కుమార్ | ఎలేందర్ మహావీర్ | భార్గవి పిళ్ళై, శివప్రియా | 3:74 |
5. | "నింగిలోనా చందమామ" | వెంకటేష్ | ఎలేందర్ మహావీర్ | విజయ్ ఏసుదాస్ | 4:86 |
మొత్తం నిడివి: | 20:06 |
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (11 October 2021). "వాస్తవ ఘటనలతో'అసలేం జరిగింది'". Archived from the original on 12 October 2021. Retrieved 12 October 2021.
- ↑ NTV (11 October 2021). "'అసలేం జరిగింది!?' ఈ నెల 22న తెలుస్తుంది!". Archived from the original on 12 October 2021. Retrieved 12 October 2021.
- ↑ Sakshi (21 October 2021). "అవకాశాలొస్తే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తా: శ్రీరామ్". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.