శ్రీరామ్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 2002లో తమిళంలో రోజ కూటం \ తెలుగులో రోజా పూలు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళంతో పాటు, తెలుగు, మలయాళం సినిమాల్లో నటించాడు.[1]

శ్రీరామ్
జననం (1980-02-28) 1980 ఫిబ్రవరి 28 (వయసు 43)
ఇతర పేర్లుశ్రీకాంత్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2002 – ప్రస్తుతం
జీవిత భాగస్వామివందన (m. 2008)
పిల్లలు2

నటించిన సినిమా సవరించు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర
2002 రోజా కుట్టం ఇల్లంగో తమిళ సినిమా ఇంటర్నేషనల్ తమిళ్ ఫిలిం అవార్డు [2]
ఏప్రిల్ మద్దతిల్ కథిర్ తమిళ్
2003 మనసెల్లామ్ బాల తమిళ్
పార్తీబన్ కన్నావు పార్తీబన్ తమిళ్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు ఉత్తమ నటుడు
గాయకుడిగా "ఆలాంగుయిల్ కోవుమ్ రైయిల్"
[3]
ఒకరికి ఒకరు కామేశ్వర రావు తెలుగు తమిళంలో ఉన్నాయ్ పార్థ నాళ్ ముదల్
జూట్ ఈశ్వరన్ తమిళ్
2004 వర్ణజాలం శక్తివేల్ తమిళ్
బోస్ కెప్టెన్ బోస్ తమిళ్
2005 కాన కండెన్ భాస్కర్ తమిళ్
ఓరు నాళ్ ఓరు కన్నావు చీను తమిళ్
బంబారా కన్నాలే ఆరుముగం తమిళ్
2006 మెర్క్యూరీ పూక్కల్ కార్తీక్ తమిళ్
ఉయిర్ సుందర్ తమిళ్
కిజక్కు కదలకరై సాలై గణేశన్ తమిళ్
2007 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వాసు తెలుగు
2008 వాళ్ళమై తరయో శేఖర్ తమిళ్ అతిధి పాత్ర
పూ తంగరాజు తమిళ్
2009 ఇందిరా విజ సంతోష్ శ్రీనివాసన్ తమిళ్
2010 రాసిక్కుమ్ సీమాన్ నందు తమిళ్
పోలీస్ పోలీస్ ఎస్పీ రణధీర్ ఐపీఎస్ తెలుగు తమిళంలో కుట్రపిరివు
ద్రోహి సామీ శ్రీనివాసన్ తమిళ్
మందిర పున్నగై శ్రీరామ్ తమిళ్ అతిధి పాత్ర
2011 ఉప్పుకణ్డం బ్రదర్స్ బ్యాక్ ఇన్ యాక్షన్ బాబీ మలయాళం తమిళంలో సత్రియా వంశం
దడ రాజీవ్ తెలుగు
సాధురంగం తిరుపతిస్వామి తమిళ్
2012 నంబాన్ వెంకట్ రామకృష్ణన్ తమిళ్
నిప్పు శ్రీరామ్ తెలుగు
హీరో ప్రేమానంద్ మలయాళం
పాగాన్ సుబ్రమణి తమిళ్
2013 బడ్డీ నియల్ ఫెర్నాండేజ్ మలయాళం
2014 కథై తిరైకథై వాసనం ఇయక్కం శ్రీరామ్ తమిళ్ అతిధి పాత్ర
2015 ఓం శాంతి ఓం వాసు తమిళ్
2016 సౌఖపెట్టాయి శక్తి / వెట్రి తమిళ్
సుప్రీమ్ తెలుగు
నంబియార్ రామచంద్రన్ తమిళ్
2017 లై ఆది తెలుగు
2018 శ్రీనివాస కళ్యాణం రోహిత్ తెలుగు
2019 రాకీ : ది రివెంజ్ ఏసీపీ సంతోష్ తమిళ్
సీత ధనుంజయ్ తెలుగు
రాగల 24 గంటల్లో నరసింహ ఐపీఎస్ తెలుగు
2020 నమస్తే నేస్తమా పోలీస్ ఆఫీసర్ తెలుగు
2021 మిరుగా జాన్ (అరవింద్) తమిళ్
వై రఘురాం తెలుగు
అసలేం జరిగింది తెలుగు [4]
2022 ట్రైనర్స్ తమిళ్ పోస్ట్ -ప్రొడక్షన్ [5]
మహ తమిళ్ పోస్ట్ -ప్రొడక్షన్ [6]
ఉన్ కాదల్ ఇరుందల్ తమిళ్ [7]
ఖాకి TBA తమిళ్ నిర్మాణంలో ఉంది [8]
ఎకో సంతోష్ తమిళ్ నిర్మాణంలో ఉంది [9]
సి సుందర్ సినిమా తమిళ్ నిర్మాణంలో ఉంది [10]
ప్చ్ తమిళ్ నిర్మాణంలో ఉంది [11]
తీంకిరాయి కాంబీబం తమిళ్ నిర్మాణంలో ఉంది [12]
ది జర్నీ ఆప్ బెడ్ తమిళ్ నిర్మాణంలో ఉంది [13]
టెన్త్ క్లాస్ డైరీస్ సోము తెలుగు నిర్మాణంలో ఉంది [14]
సంభవం తమిళ్ నిర్మాణంలో ఉంది [15]
ఆన్ లాక్ మలయాళం నిర్మాణంలో ఉంది [16]
అమాలే మలయాళం నిర్మాణంలో ఉంది

వెబ్ సిరీస్ సవరించు

సంవత్సరం సిరీస్ పాత్ర భాషా ఇతర విషయాలు
2022 రెక్కీ లెనిన్ తెలుగు జీ5 లో ప్రసారం

మూలాలు సవరించు

  1. Eenadu (16 February 2022). "రజినీకాంత్‌ వెనకనుంచి వచ్చి కౌగిలించుకున్నారు : శ్రీరామ్‌". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  2. "International Tamil Film Awards (ITFA) - 2003". Veenai Movies. 4 July 2003. Archived from the original on 4 July 2009.
  3. "Tamilnadu State Film Awards – awards for Vikram, Jyotika". cinesouth.com. Archived from the original on 31 January 2010. Retrieved 20 October 2009.
  4. Sakshi (21 October 2021). "అవ‌కాశాలొస్తే త‌ప్ప‌కుండా తెలుగు సినిమాలు చేస్తా: శ్రీరామ్‌". Archived from the original on 18 February 2022. Retrieved 18 February 2022.
  5. "Shaam and Srikanth join hands for Trainers". The New Indian Express. Retrieved 28 November 2021.
  6. "Maha trailer: Hansika's 50th film promises a nail-biting thriller". The Times of India. Retrieved 28 November 2021.
  7. "Audio of Srikanth's Un Kadhal Irundhaal launched". The New Indian Express. Archived from the original on 14 December 2018. Retrieved 11 December 2018.
  8. "Vijay Antony's Khaki to star Indhuja, Srikanth". The New Indian Express. Archived from the original on 6 November 2019. Retrieved 8 April 2020.
  9. "Srikanth's Echo first look is out". The Times of India. Retrieved 28 November 2021.
  10. "Sundar C's next with Jiiva, Jai and Srikanth goes on floors". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2022-01-31.
  11. "Tamil anthology 'SSHHH…' wraps up shooting". The Times of India. Retrieved 28 November 2021.
  12. "சைக்கோ கிரைம் திரில்லர் படத்தில் ஶ்ரீகாந்த்". Maalaimalar.com. 17 December 2020. Retrieved 28 November 2021.
  13. Chandar, Bhuvanesh (6 September 2021). "Srikanth, Srushti Dange's film titled The Journey of Bed". The New Indian Express.
  14. Eenadu (26 January 2022). "చాందినీకి సారీ చెప్పే అవకాశం కావాలి: శ్రీరామ్‌". Archived from the original on 26 జనవరి 2022. Retrieved 26 January 2022.
  15. "Srikanth, Dinesh to team up for Sambavam". The New Indian Express. 13 October 2019.
  16. "Mamta Mohandas, Chemban Vinod lead 'Unlock'". The New Indian Express. 25 November 2020.