అసిమ్ కమల్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

మొహమ్మద్ అసిమ్ కమల్, పాకిస్తానీ మాజీ క్రికెటర్. 2003 - 2005 మధ్యకాలంలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[1]

అసిమ్ కమల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మొహమ్మద్ అసిమ్ కమల్
పుట్టిన తేదీ (1976-05-31) 1976 మే 31 (వయసు 47)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 180)2003 17–21 October - దక్షిణాఫ్రికా తో
చివరి టెస్టు2005 నవంబరు 29 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 12 84 36 8
చేసిన పరుగులు 717 4,467 850 151
బ్యాటింగు సగటు 37.73 37.53 31.48 25.16
100లు/50లు 0/8 8/28 0/6 0/0
అత్యుత్తమ స్కోరు 99 164 63 49
వేసిన బంతులు 114 12
వికెట్లు 2
బౌలింగు సగటు 38.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 1/6
క్యాచ్‌లు/స్టంపింగులు 10/– 69/– 12/– 0/–
మూలం: Cricinfo, 2013 డిసెంబరు 23

జననం మార్చు

మొహమ్మద్ అసిమ్ కమల్ 1976, మే 31న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం మార్చు

తన అరంగేట్రం టెస్టు మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై 99 పరుగులు చేశాడు.[3] తన అరంగేట్రం నుండి 12 టెస్టులు (20 ఇన్నింగ్స్‌లు) ఆడాడు. ఆస్ట్రేలియాపై 87, భారత్‌పై 91, 73 పరుగులు చేశాడు. 8 అర్ధ సెంచరీలు సాధించాడు. 10 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు.[4]

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 134 మ్యాచ్ లలో 217 ఇన్నింగ్స్ లలో 6683 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 164 కాగా, 11 సెంచరీలు, 42 అర్థ సెంచరీలు చేశాడు.

లిస్టు ఎ క్రికెట్ లో 36 మ్యాచ్ లలో 31 ఇన్నింగ్స్ లలో 850 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 63 కాగా, 6 అర్థ సెంచరీలు చేశాడు. 

మూలాలు మార్చు

  1. "Batsmen who quit too soon: Pakistan's Mohammad Wasim, Asim Kamal, England's Marcus Trescothick, Jonathan Trott | Sports | thenews.com.pk". www.thenews.com.pk.
  2. "Asim Kamal Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-08.
  3. "Asim Kamal". ESPNcricinfo. Retrieved 2023-09-08.
  4. "SA vs PAK, South Africa tour of Pakistan 2003/04, 1st Test at Lahore, October 17 - 21, 2003 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-08.