అసీల్‌మెట్ట, ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని విశాఖపట్నం నగరం లోని పేటల్లో ఒకటి. ఇది ఒక వాణిజ్య ప్రాంతం కూడా. పూర్వపు రోజుల్లో ప్రభుత్వం ఈ ప్రాంతంలో పన్నులు (తెలుగులో ''అసీలు'') వసూలు చేసింది. అందుకే దీనికి అసీల్‌మెట్ట అనే పేరు వచ్చింది. [1]

అసీల్‌మెట్ట
పేట
అసీల్‌మెట్ట వాణిజ్య వీధి
అసీల్‌మెట్ట వాణిజ్య వీధి
అసీల్‌మెట్ట is located in Visakhapatnam
అసీల్‌మెట్ట
అసీల్‌మెట్ట
విశాఖట్నం నగర పటంలో అసీల్‌మెట్ట స్థానం
Coordinates: 17°43′40″N 83°18′45″E / 17.727738°N 83.312366°E / 17.727738; 83.312366
దేశం India
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
Government
 • Bodyవిశాఖపట్నం మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
PIN
530003

వాణిజ్యం

మార్చు

విశాఖపట్నం నగరంలో అత్యంత రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతాలలో ఇది ఒకటి. ఈ ప్రాంతంలో అనేక వాణిజ్య భవనాలు, విద్యా సంస్థలు, ఆహార సరఫరా ప్రదేశాలు, రెస్టారెంట్లకు కేంద్రంగా ఉంది. సంపత్ వినాయగర్ ఆలయం ఈ ప్రదేశంలో ఉంది.

రవాణా

మార్చు

ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ బస్సులు నగరంలోని అన్ని ప్రాంతాలనుండి అసీల్‌మెట్టకు అందుబాటులో ఉంటాయి. ద్వారకా బస్ స్టేషన్ ఈ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంది.

ప్రస్తావనలు

మార్చు
  1. http://www.thehindu.com/news/cities/Visakhapatnam/its-chockablock-at-asilmetta/article17406863.ece

వెలుపలి లంకెలు

మార్చు