హిందూ పురాణాలలో ఒక జాతి. వీరు ధర్మవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కొందరు మంచివారు కూడా ఉన్నారు. పుల్లింగ ప్రయోగానికి రాక్షసుడు అని, స్త్రీ లింగ ప్రయోగానికి రాక్షసి అని వాడుతుంటారు. రాక్షసులనే దైత్యులు, అసురులు లేదా దానవులు అని కూడా అంటారు. అసురులు అనగా అమృతము లేని వారు అని అర్థము. ఈ క్రింద అసురుసుల జాబితాను సూచిస్తుంది.

  • దైత్యులు - అసురలలో ఒక తరగతి
  • దానవులు - అసురలలో మరో తరగతి
  • రాక్షసులు - అసురలలో ఇంకో తరగతి
  • అంధకాసురుడు
  • అఘాసురుడు
  • చండ (రాక్షసుడు)
  • జలంధరుడు
  • jarasandhudu
  • తాటకి
  • తారాకాసురుడు
  • త్రిపురాసురుడు
  • నిషుంబుడు
  • నరకాసురుడు
  • బకాసురుడు
  • బాణాసురుడు
  • భస్మాసురుడు
  • బలి
  • మధు (రాక్షసుడు)
  • మహాబలి
  • మహిషాసురుడు
  • మాయసురుడు
  • ముండా (రాక్షసుడు)
  • మూకాసురుడు
  • సుమాలి
  • స్వర్భానుడు
  • షిటాసురుడు
  • షిర్కాసురుడు

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 These are Vedic Asuras the worship of which survived into later Hinduism, where they are also sometimes classified as దేవుడు.