అస్ప్లినియం నిడస్

అస్ప్లినియం నిడస్

Asplenium nidus
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
Pteridophyta
(unranked):
Polypodiopsida
Order:
polypodiales
Family:
Aspleniaceae
Genus:
Asplenium
Species:
A.nidus

అస్ప్లినియం నిడస్ మొక్క ఎపిఫైటిక్ జాతికి చెందిన మొక్క. ఈ మొక్క అస్ప్లినిఎశిఎ కుటుంబానికి చెందిన మొక్క.

సాధారణ నామాలు:

అస్ప్లినియం నిడస్ మొక్కని సాధారణంగ పిచుకల గూడు మొక్క లేద గూడు ఫర్న్ అని కూడా పిలవవచ్చు.

పెరిగె ప్రదేశాలు:

ఈ మొక్క సాధారణంగా ఉష్ణమండల ఆగ్నేయ ఆసియా, తూర్పు ఆస్ట్రేలియా, హవాయి, భారతదేశం, దక్షిణ అఫ్రిక కండలలో పెరుగుతుంది.

లక్షణాలు:

అస్ప్లినియం నిడస్ మొక్క యొక్క ఆకులు అరటి చెట్టు ఆకుల వలె వలయాల వలె ఎర్పడతాయి. వీటి ఆకులు 50-150 సె.మి పొడవు, 10-20 సె.మి వెడల్పు పెరుగుతాయి.వీటి ఆకులు లేత అకుపచ్చ రంగులో వుంటాయి. వీటీ అకులకు మిడ్ రిబ్ వుంటుంది. దినికి సర్సినేట్ విన్నెషన్ వుంటుంది.బీజాంశం ఆకులు అడుగు పక్క న సోరి పెరుగుతుంటాయి. ఈ సోరి దీర్ఘ వరుసలు నాడులకు వెలుపలి భాగం యొక్క వెనుక మిడ్ రిబ్ నుండి విస్తరించి వుంతయి.

నివాసము:

యాస్ఫ్లెనియమ్ సూక్ష్మజీవి సంపర్క స్థలము ఒక ఎపిపైటల్, లేదా భూసంబంధ మొక్కల గాని మనుగడ, కానీ సాధారణంగా సేంద్రీయ పదార్థం మీద పెరిగేలా చేయవచ్చు . దాని ఆకు రోసెట్టే నీరు, హ్యూమస్ సేకరిస్తుంది ఇక్కడ ఈ ఫెర్న్ తరచుగా, తాటి చెట్లు లేదా బ్రోమెలియాడ్లు నివసిస్తున్నారు. ఇది పూర్తి నీడ పాక్షికలో వేడి, ఆర్ద్ర ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి.

ఉపయోగాలు:

1.ఈ మొక్క ఉబ్బసం, పుళ్ళు, బలహీనత, చెడ్డ వాసనగల ఊపిరికి జానపద ఔషధంగా స్థానికంగా వాడుతున్నారు. 2.ఈ మొక్కను కొన్ని మసాల ధినుసులలో కుడ ఉపయోగిస్తారు.